Moviesనయనతార డబ్బులు ఇచ్చి అలా చేయించుకుందా..? ఛీ ఛీ ఇదేం పాడు...

నయనతార డబ్బులు ఇచ్చి అలా చేయించుకుందా..? ఛీ ఛీ ఇదేం పాడు అలవాటు..!

నయనతార ..సౌత్ ఇండియాలోనే క్రెజియస్ట్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ. ఒకటి కాదు రెండు కాదు అమ్మడు ఖాతాలో ఎన్ని హిట్ సినిమాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఈ బ్యూటీ ఈ మధ్యకాలంలో బాగా ట్రోలింగ్కి గురైంది. విగ్నేష్ శివన్ తో విడాకులు తీసుకోబోతుంది అంటూ ప్రచారం కూడా జరిగింది .

అయితే అదంతా ఫేక్ అంటూ క్లారిటీ వచ్చేసింది . కాగా ఇలాంటి క్రమంలోనే నయనతార కు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ట్రెండ్ అవుతుంది. గతంలో నయనతార తన సినిమాలు హిట్ అవ్వాలి అని తన ఓన్ డబ్బులతో జనాలకు టికెట్స్ కొనిచ్చి సినిమా థియేటర్స్ కు పంపించేదట . ఇది తెలుసుకున్న జనాలు షాక్ అయిపోతున్నారు . కెరియర్ స్టార్టింగ్ లో ఇలాంటి పనులు కూడా చేసావా..?

ఒక నటికి ఉండాల్సింది నటించే తత్వం.. ఫ్లాప్ అయిన హిట్ అయిన అది తీసుకోవాలి ..సినిమా ఫ్లాప్ అవ్వకుండా నువ్వే డబ్బులు పెట్టి జనాలకు టికెట్లు కొనిచ్చే సినిమాలు చూపిస్తే అది ఫ్యాన్ బేస్ అవుతుందా ..? అంటూ మండిపడుతున్నారు . నయనతారకు ఈ దొంగ తెలివితేటలు కూడా ఉన్నాయా..? అంటూ ఫైర్ అయిపోతున్నారు. ప్రజెంట్ ఓ పక్క పిల్లలతో మరో పక్క సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళుతుంది నయనతార . అంతేకాదు నయనతార ఖాతాలో ఇప్పుడు నాలుగు సినిమాలు ఉన్నాయి . తెలుగులో కూడా ఆమె ఒక సినిమాకి కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news