Moviesఅబ్బాయిలు అలాంటి పని చేస్తే నయనతారకు అస్సలు నచ్చదా..? అందుకే విగ్నేష్...

అబ్బాయిలు అలాంటి పని చేస్తే నయనతారకు అస్సలు నచ్చదా..? అందుకే విగ్నేష్ శివన్ అలా తయారయ్యాడా..?

నయనతార .. కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ . టాలీవుడ్ లో కూడా మంచి పాపులారిటీ దక్కించుకుంది . అంతేకాదు సెన్సేషనల్ బ్యూటీ అని చెప్పాలి . పెళ్లి అయినా కూడా హెల్తీ లైఫ్ స్టైల్..ఫిగర్ ని మెయింటైన్ చేస్తూ టాప్ టాప్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటుంది . కాగా రీసెంట్గా నయనతారకు సంబంధించిన ఒక వార్త కోలీవుడ్ మీడియాని షేక్ చేస్తుంది. నయనతార చాలా బోల్డ్ ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతుంది .

పెద్ద పెద్ద డెసిషన్స్ సెకండ్స్ లోనే తీసేసుకుంటుంది. ఇది ఆమె దగ్గరగా అబ్జర్వ్ చేసే ప్రతి ఒక్కరికి తెలుసు . రీసెంట్గా సోషల్ మీడియాలో నయనతారకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నయనతారకు అబ్బాయిలు అలాంటి పని చేస్తే అస్సలు నచ్చదట. అందుకే నయనతార ఫ్రెండ్స్ కానీ నయనతార భర్త విగ్నేశ్ శివన్ కానీ.. ఆ పని ఎప్పటికీ చేయనివ్వదట . ప్రజెంట్ ఇండస్ట్రీలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది.

నయనతారకు అబ్బాయిలు .. మూడీ గా ..మూభావంగా బిక్కు బిక్కున సైలెంట్ గా ఉంటే నచ్చదట . మరీ ముఖ్యంగా ప్రతి చిన్న దానికి భయపడిపోతూ ఏడుస్తూ ఉంటే నయనతారకు అస్సలు నచ్చనే నచ్చదట . ఏ విషయాన్ని అయినా సరే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా తీసుకోవాలి .. డేరింగ్ డెసిషన్స్ తీసుకోవాలి .. వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని మనం ఆలోచించకూడదు . మన పని మనం చూసుకుంటూ పోవాలి.. అప్పుడే లైఫ్ లో ముందుకు ఎదగలం అందుకే నయనతారకు అలాంటి అబ్బాయిలు నచ్చుతారు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. మొదట్లో విగ్నేశ్ చాలా సైలెంట్ గా ఉండేవాడట. నయనతారను పెళ్లి చేసుకున్న తర్వాతే చాలా డేరింగ్ డెసిషన్ తీసుకోవడం ప్రారంభించారు అంటూ కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్త బాగా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news