Moviesఇదెక్కడి అరాచకం రా మామ.. ప్రభాస్ అంటే ఇష్టంతో ఈ అమ్మాయి...

ఇదెక్కడి అరాచకం రా మామ.. ప్రభాస్ అంటే ఇష్టంతో ఈ అమ్మాయి ఏం చేస్తుందో చూడండి..!

సాధారణంగా ఫ్యాన్స్ అంటే ఏం చేస్తారు ..? ఏదైనా తమ ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు సందడి చేస్తారు. థియేటర్స్ వద్దకు వెళ్లి భారీ కటౌట్లు.. కటౌట్ లోకి పూలదండలు .. పాలాభిషేకాలు చేస్తూ ఉంటారు. మా హీరో గొప్ప అంటూ అరుస్తూ ఉంటారు . మహా అయితే బర్త్ డే ముందు రోజు ఆయన పేరుతో ఫుడ్ పంపిణీ చేస్తారు ..లేదా ఏదో కొంచెం హడావిడి చేస్తూ ఉంటారు .

అయితే కొంతమంది ఫ్యాన్స్ మాత్రం ఫుల్ రెచ్చిపోతున్నారు . ఎంతలా అంటే తమ ఫేవరెట్ హీరో బొమ్మను బాడీ పార్ట్స్ పై టాటూలా వేయించుకుంటున్నారు . రీసెంట్గా ఆలిస్టులోకే వస్తుంది ఈ బ్యూటీ . ప్రభాస్ అంటే పిచ్చ ఇష్టం . ఆ కారణంగానే ఈ బ్యూటీ ఏకంగా తన వీపుపై సెమీ న్యూడ్ గా ప్రభాస్ బొమ్మను టాటూ గా వేయించుకుంది . దీంతో అభిమానులు షాక్ అయిపోతున్నారు.

ప్రభాస్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన సినిమా బాహుబలి . ఈ సినిమాలోని అమరేంద్ర బాహుబలి క్యారెక్టర్ లో ఉన్న ప్రభాస్ బొమ్మను తన వీపుపై వేయించుకుంది .. ఆ పిక్చర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . దీంతో కొంతమంది ఆమె అభిమానాన్ని పొగుడుతుంటే .. మరి కొంతమంది ఈ పిచ్చి ఏంటి..? ఈ పైత్యం ఏంటి ..? ఇదెక్కడి అభిమానం అంటూ ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news