Movies"ఆ శేఖర్ కమ్ముల సినిమాలో ఎవ్వడు నటిస్తాడు..?"..చీప్ రీజన్ తో నాగార్జున...

“ఆ శేఖర్ కమ్ముల సినిమాలో ఎవ్వడు నటిస్తాడు..?”..చీప్ రీజన్ తో నాగార్జున పాత్ర మిస్ చేసుకున్న బడా హీరో.. !?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని పాత్రలను కొంతమంది స్టార్స్ చాలా సిల్లీ రీజన్స్ తోనే మిస్ చేసుకుంటూ ఉంటారు . వాళ్ళల్లో ఒకరే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే బిగ్ బడా హీరో . ప్రెసెంట్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాలలో కుబేర కూడా ఒకటి . ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో భారీ క్యాస్ట్ అండ్ క్రూ ఉండేలా చూసుకున్నాడు డైరెక్టర్ శేఖర్ కమ్ముల .

ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు . కాగా అక్కినేని నాగార్జునకు సంబంధించిన లుక్ ని కూడా రివీల్ చేశారు . లుక్ అందరినీ ఆకట్టుకునింది . అదిరిపోయే రేంజ్ లో ఈ కథ ఉంటుంది అంటూ చిన్న లుక్ తోనే చెప్పేసాడు శేఖర్ కమ్ముల . అయితే ఈ సినిమాలో ముందుగా ఈ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో అమితాబచ్చన్ ని చూస్ చేసుకున్నారట .

కానీ ఆయన ఈ ప్రాజెక్టుని కొన్ని కారణాల చేత రిజెక్ట్ చేశారట. అయితే శేఖర్ కమ్ముల అంటే ఆయనకు చిన్న చూపు అని..ఆయన సినిమాలు కేవలం యావరేజ్ గా మాత్రమే నిలుస్తాయి అని.. బ్లాక్ బస్టర్ అనే రేంజ్ లో ఏం ఉండవు అని..ఆ చిన్న చూపుతుఓనే ఈ సినిమా రిజెక్ట్ చేశాడంటూ ప్రచారం జరుగుతుంది. దీంతో హర్ట్ అయిన శేఖర్ కమ్ముల.. అందుకే ఆ తర్వాత ఈ ప్రాజెక్టులో వేరే కోలీవుడ్ స్టార్స్ ను నటింపజేయాలి అంటూ బాగా ట్రై చేశాడట . కానీ అది సక్సెస్ కాలేదు. ఆ పాత్ర కోసం అక్కినేని నాగార్జున సెలెక్ట్ అయ్యాడు. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news