Moviesనైట్ పార్టీలో రెచ్చిపోయిన సాయి పల్లవి.. ఏం చేసిందో చూడండి(వీడియో)..!!

నైట్ పార్టీలో రెచ్చిపోయిన సాయి పల్లవి.. ఏం చేసిందో చూడండి(వీడియో)..!!

సాయి పల్లవి .. ఒంట్లో స్ప్రింగులు పెట్టుకొని ఉందా ..? అని డౌట్ రాకమానదు. అలా తన బాడీని గిరగిరా తిప్పేస్తూ ఉంటుంది . వామ్మో ఈ సాయి పల్లవి ఏంట్రా బాబు ఇలా తయారైపోయింది అంటున్నారు జనాలు . నిన్న మొన్నటి వరకు చాలా పద్ధతిగా మెరిసిన సాయి పల్లవి ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో మస్తు మస్తు షేడ్స్ చూపిస్తుంది. ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తుంది. మనకు తెలిసిందే సాయి పల్లవి ప్రెసెంట్ జపాన్ లో ఉంది.

ఓ సినిమా కోసం ఆమె ఫారిన్ కంట్రీస్ లో కొన్ని నెలలుగా గడుపుతుంది . రీసెంట్ గా హీరోయిన్ సాయి పల్లవి కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . సాయి పల్లవి ఎక్కడుంటే అక్కడ సందడి వాతావరణం నెలకొంటుంది . ఈ విషయం అందరికీ తెలుసు . అమీర్ ఖాన్ కొడుకుగా పరిచయం అవుతున్న సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది. ఈ మూవీ షూటింగ్ జపాన్లో జరుగుతుంది .

ఈ క్రమంలోనే అక్కడ ఓ పార్టీలో సాయి పల్లవి రెచ్చిపోయింది. మూవీ టీం తో కలిసి డాన్స్ చేసింది . మామూలు డాన్స్ కాదు షారుఖ్ ఖాన్ రేంజ్ లో స్టెప్స్ వేసింది . ఒకే అమ్మాయి కావడంతో సాయి పల్లవి హైలెట్ గా మారిపోయింది . టీం లో ఒకరు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది ట్రెండ్ అవుతుంది. సాయి పల్లవి స్టెప్స్ కు జనాలు ఫిదా అయిపోతున్నారు.
ప్రజెంట్ సాయి పల్లవి పలు సినిమాలలో బిజీగా ఉంది . కోలీవుడ్లో శివ కార్తికేయన్ తో సినిమాతో పాటు.. తెలుగులో నాగచైతన్యతో తండేల్ అనే సినిమాలో కూడా నటిస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news