Moviesసుస్మిత ఆ స్టార్ హీరో ఇంటికి కోడలు కావాల్సిందా.. ? మూహుర్తం...

సుస్మిత ఆ స్టార్ హీరో ఇంటికి కోడలు కావాల్సిందా.. ? మూహుర్తం పెట్టాక క్యాన్సిల్ చేసిన చిరంజీవి ..ఎందుకంటే..?

టాలీవుడ్ .. ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . అయితే మెగా డాటర్స్ కూడా ఇండస్ట్రీలో బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు . మెగా హీరోస్ ఇండస్ట్రీలోకి వచ్చి క్రేజ్ సంపాదించుకుంటే .. మెగా డాటర్స్ ఇండస్ట్రీలోకి రాకుండానే తండ్రి పేరును ఉపయోగించుకొని మంచి పబ్లిసిటీ పాపులారిటీ దక్కించుకున్నారు.

తాజాగా ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. మెగా డాటర్ సుస్మిత ఓ బడా ఇంటి స్టార్ కి కోడలు కావాల్సిందట . కానీ మెగాస్టార్ చిరంజీవిని ఆ పెళ్లి జరగకుండా అడ్డుకున్నారట. దానికి కారణం కూడా నెట్టింట వైరల్ గా మారింది . సుస్మితకు పెళ్లి వయసు రాగానే స్టార్ హీరో కొడుకుతో సుస్మితకు పెళ్లి చేయాలి అంటూ మెగాస్టార్ చిరంజీవి ఆ స్టార్ హీరో డిసైడ్ అయ్యారట . అనుకున్న విధంగానే ముహూర్తాలు కూడా ఫిక్స్ చేసుకున్నారట.

అయితే సుస్మిత కి అప్పట్లో మరొక స్టార్ యంగ్ హీరో అంటే ఇష్టం ఉన్న విషయం చిరంజీవికి తెలియదు . ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న చిరంజీవి .. కూతురి సంతోషం కోసం ఆ స్టార్ హీరోకి ఇచ్చిన మాటను రిజెక్ట్ చేశారట . అంతేకాదు అంతా మాట్లాడుకున్నాక పెళ్లిని క్యాన్సిల్ అనుకున్నారట. ఆశ్చర్యమేంటంటే ఆ తర్వాత సుస్మిత పెళ్లి చేసుకోవాలి అనుకున్న హీరో కూడా ఆమెకు హ్యాండ్ ఇచ్చాడు . ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది . అయితే ఫైనల్లీ కుటుంబ సభ్యులు చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయింది సుస్మిత . మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతున్నాయి . ఇప్పుడు ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో సుస్మిత పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news