Movies"టిల్లు క్యూబ్" లో హీరోయిన్ ఎవరో తెలుసా..? నేహా - అనుపమలను...

“టిల్లు క్యూబ్” లో హీరోయిన్ ఎవరో తెలుసా..? నేహా – అనుపమలను మించిపోయే సెక్సీ ఫిగర్ ఉన్న బ్యూటీ..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుంది..? ఎప్పుడు ఏ సినిమా ఫ్లాప్ అవుతుంది..? అని చెప్పడం చాలా చాలా గగనంగా మారిపోయింది . మరీ ముఖ్యంగా బడాబడా స్టార్స్ నటించే సినిమాలు హిట్ అవుతాయా? భారీ ప్రాజెక్ట్స్.. భారీ బడ్జెట్ పెట్టి తెరకెక్కించే ప్రాజెక్టులు అభిమానులను ఆకట్టుకుంటాయా..? అంటే నో కాదు అనే సమాధానమే వినిపిస్తుంది .

దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ టిల్లు సిరీస్ . డిజే టిల్లు సినిమాతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ .. ఆ తర్వాత మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు . అంతేకాదు ఈ రెండు సినిమాలు హిట్ అవ్వడంతో ఇప్పుడు టిల్లు క్యూబ్ ని అనౌన్స్ చేశారు . అయితే ఈ సినిమాలు మెయిన్ గా హిట్ అవ్వడానికి కారణం సిద్దు జొన్నలగడ్డ మాటలు మాట్లాడే విధానం ..ఆ స్లాంగ్ యువతకు పిచ్చెక్కించేసింది .

ఆ తర్వాత ఈ సినిమా హిట్టుకు ప్రధాన పాత్ర పోషించింది హీరోయిన్ అనే చెప్పాలి . ఓ రేంజ్ లో రెచ్చిపోయి నటించారు . అయితే ఇప్పుడు టిల్లు క్యూబ్ లో ఎవరు హీరోయిన్ అవుతారు..? ఎవరిని హీరోయిన్గా చూస్ చేసుకుంటారు..? అనే విషయం బాగా వైరల్ అవుతుంది . సోషల్ మీడియాలో అలాగే సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతున్న న్యూస్ ప్రకారం ..ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డే సెలక్ట్ అయిందట . దీనికి సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . ఈ మధ్యకాలంలో పూజా హెగ్డే కి అసలు అవకాశాలే రాలేదు. మరి అలాంటి బ్యూటీ కి ఇంత పెద్ద ఆఫర్ రావడం నిజంగా గ్రేట్ అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news