Moviesఅమ్మ బాబోయ్..బాలకృష్ణను అలా ఆ పేరుతో ఇండస్ట్రీలో పిలిచేది ఆ ఒక్క...

అమ్మ బాబోయ్..బాలకృష్ణను అలా ఆ పేరుతో ఇండస్ట్రీలో పిలిచేది ఆ ఒక్క డేర్ ఉన్న మనిషేనా..? రియల్లీ హ్యాట్సాఫ్..!!

చాలామంది అనుకుంటూ ఉంటారు .. బాలకృష్ణకి కోపం ఎక్కువ .. అసలు ఆయనకు ఫ్రెండ్సే ఉండరు..? ఆయన అలా అరుస్తూ ఉంటే ఫ్రెండ్స్ ఎవరి దగ్గరికి వస్తారు ..? ఆయనతో ఏ విషయం అయినా ఎలా షేర్ చేసుకుంటారని ..కానీ అదంతా తప్పు ..అరిచే వాళ్ళు అందరూ పైకి ఎంత కఠినంగా కనిపిస్తారో.. లోపల అంతా కఠినంగా ఉండరు. దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ బాలయ్య . టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నట సిం హం గా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య… ప్రజెంట్ రాజకీయాలలో బిజీగా ఉన్నారు.

బాబీ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు . ఎలక్షన్స్ తర్వాత ఈ సినిమా సెట్స్ లో పాల్గొన్నాడు బాలయ్య . అయితే బాలయ్య ను చాలామంది గౌరవంగా పిలుస్తూ ఉంటారు. మరికొందరు బాలయ్య బాబు అంటూ పిలుస్తూ ఉంటారు. అయితే ముద్దుగా పేరు పెట్టి పిలిచే వాళ్ళు చాలా చాలా అరుదు. వాళ్ళల్లో ఒకరే పూరి జగన్నాథ్ . టాలీవుడ్ ఇండస్ట్రీలో డేఅరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న పూరీ జగన్నాథ్ ..బాలయ్య బాబును “బాల” అంటూ ముద్దుగా పిలుస్తారట.

ఆశ్చర్యం ఏంటంటే ..అసలు ఇండస్ట్రీలో అలా ఆయనను పిలిచే వాళ్ళు లేరు.. అంత డేర్ గా పూరి జగన్నాథ్ ఒక్కడే పిలవడం గమనార్హం . అంతేకాదు బాలకృష్ణ తన కెరియర్ లో ఎంతో మంది డైరెక్టర్లతో వర్క్ చేశారు . కానీ పూరీ జగన్నాథ్ తో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే లెవెల్ అంటూ ఒకానొక ఇంటర్వ్యూలో చెప్పకు వచ్చారు . దీనికి సంబంధించిన వార్త మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news