Moviesపూరి జగన్నాథ్ ఇన్స్పిరేషన్ తో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన .. ఆ...

పూరి జగన్నాథ్ ఇన్స్పిరేషన్ తో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన .. ఆ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మూవీ ఏంటో తెలుసా..?

శేఖర్ కమ్ముల.. ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్.. ఫీల్ గుడ్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్నాడు . మరీ ముఖ్యంగా ఆయన తెరకెక్కించే సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ .. అందరూ కలిసి కూర్చొని చూసేలా ఉంటాయి అంటూ పేరు ఉంది . కాగా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో శేఖర్ కమ్ములకు సంబంధించిన ఒక విషయం బయటపడింది . శేఖర్ కమ్ముల పూరి జగన్నాథ్ ఇన్స్పిరేషన్ తో ఒక సినిమాను తెరకెక్కించారట .

దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. పూరి జగన్నాథ్ ఎలాంటి సినిమాలను తెరకెక్కిస్తారో మనకు తెలిసిందే . అయితే శేఖర్ కమ్ముల డైరెక్షన్ వేరు పూరి జగన్నాథ్ డైరెక్షన్ వేరు ..కాన్సెప్ట్ కూడా పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది . అయితే అందరూ కూడా పూరి జగన్నాథ్ డైరెక్షన్ ని ఇష్టపడుతూ ఉండడంతో ఆయన తెరకెక్కించే హ్యాపీడేస్ మూవీలో కొన్ని సీన్స్ పూరి జగన్నాథ్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన సినిమాల నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారట.

బద్రి – ఇడియట్ = అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి లాంటి సినిమాలను ఇన్స్పిరేషన్గా తీసుకొని పూరీ జగన్నాథ్ స్టైల్ ని కాపీ కొట్టి శేఖర్ కమ్ముల హ్యాపీడేస్ లో కొన్ని సీన్స్ తెరకెక్కించారట . ఆ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దీంతో ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు. మరి అలాంటి స్టార్ డైరెక్టర్ పోజీషన్ ఇప్పుడు ఎలా ఉందో కూడా మనకు తెలుసు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news