Moviesఆ పాన్ ఇండియా హీరో సినిమాలో గెస్ట్ గా చేయబోతున్న ఎన్టీఆర్......

ఆ పాన్ ఇండియా హీరో సినిమాలో గెస్ట్ గా చేయబోతున్న ఎన్టీఆర్… ఇండస్ట్రీని కుదిపేస్తున్న లీక్డ్ న్యూస్..!

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోస్ ఎలా పక్క స్టార్ హీరో సినిమాల్లో గెస్ట్ రోల్ లో కనిపిస్తున్నారో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా బడాబడా పాన్ ఇండియా స్టార్స్ కూడా పక్క హీరోలకి సపోర్ట్ చేయడం నేర్చుకున్నారు . అఫ్కోర్స్ ఇది చాలా మంచి విషయమే . ఒక హీరోకి మరొక హీరో సపోర్ట్ చేస్తూ ఉంటే కచ్చితంగా ఫ్యూచర్లో ఇండస్ట్రీ చాలా చాలా పైకి ఎదుగుతుంది. రీసెంట్ గా సోషల్ మీడియాలో అదే లిస్టులోకి యాడ్ కాబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్కి ఎలాంటి పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రెసెంట్ దేవర – వార్ 2 సినిమాలను సెట్స్ పైకి తీసుకొచ్చాడు తారక్. త్వరలోనే ఎన్టీఆర్ 31 సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు . ఇలాంటి క్రమంలోనే తారక్ కి సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది . జూనియర్ ఎన్టీఆర్ ఒక పాన్ ఇండియా స్టార్ సినిమాలో గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నారట .

ఇది జస్ట్ కేమియో రోల్. విక్రమ్ సినిమాలో రోలెక్స్ పాత్రలో సూర్య ఎలా కనిపించాడొ.. అదేవిధంగా కనిపించబోతున్నాడట. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది . అంతేకాదు ఈ సినిమాకి అగ్రిమెంట్ పై సైన్ కూడా చేసేసాడట. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ న్యూస్ ని అఫీషియల్ గా ప్రకటించబోతున్నారట మూవీ టీం . ఇది తెలుసుకున్న జనాలు ఫుల్ సర్ప్రైజ్ అయిపోతున్నారు . శభాష్ ఎన్టీఆర్ అంటూ పొగిడేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news