Moviesఓరి దేవుడోయ్.. హోటెల్ లో అలాంటి పని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన...

ఓరి దేవుడోయ్.. హోటెల్ లో అలాంటి పని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన మహేశ్ బాబు అన్న కూతురు.. వీడియో వైరల్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా సరే సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు మిగతా హీరోలు కూసింత వెనకడుగు వేయాల్సిందే అని చెప్పాలి . ఇండస్ట్రీలోని మోస్ట్ హ్యాండ్ సమ్ హీరోగా పాపులారిటి సంపాదించుకున్న మహేష్ బాబు తాజాగా నటించిన సినిమా గుంటూరు కారం . మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అభిమానులను నిరాశపరిచింది.

కాగా ఈ సినిమాలోని ఓ పాట మాత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. అదే కుర్చీ మడత పెట్టి . ఈ పాటలో మహేష్ బాబు నాటు నాటు స్టెప్స్ తో ఇరగదీసేసాడు . సూపర్ డూపర్ గా ఈ పాట ఫుల్ హిట్ అయిపోయింది . ఈ పాటకు చాలా మంది స్టెప్స్ వేస్తున్నారు . రీసెంట్గా ఈ పాటకు మహేష్ బాబు అన్న కూతురు భారతి స్టెప్స్ వేసింది. కృష్ణ రెండో కుమారుడు రమేష్ బాబు కూతురు ఓ హోటల్లో వంట చేస్తూ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడత పెట్టి సాంగ్కు తనదైన స్టైల్ లో డాన్స్ వేసింది .

దీంతో రమేష్ బాబు కూతురు భారతి చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది . భారతి చాలా సైలెంట్ .. మరి అలాంటి అమ్మాయి కూడా ఇలా నాటు నాటు స్టెప్స్ ను ఇరగదీసేయడంతో ఫాన్స్ షాక్ అయిపోతున్నారు. జనరల్ గా ఈ పాటకు స్టెప్స్ ఎవరైనా వేస్తారు .. కానీ వంట చేస్తూ అదిరిపోయే రేంజ్ లో స్టెప్స్ వేయడంతో జనాలు సైతం షాక్ అయిపోతున్నారు . అంతేకాదు అమ్మ బాబోయ్ నీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? అంటూ పొగిడేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news