Moviesనయనతార అన్న ఎవరో మీకు తెలుసా..? ఆయన ఏం చేస్తూ ఉంటారో...

నయనతార అన్న ఎవరో మీకు తెలుసా..? ఆయన ఏం చేస్తూ ఉంటారో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..అందుకే అంత ధీమా..!

సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ సెలబ్రిటీస్ తమ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను బయటపెద్దగా చెప్పుకోరు . కానీ కొంతమంది మాత్రం ఫ్యామిలీ గురించి ఆడంబరం చేస్తూ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా హై సెక్యూరిటీ .. ఫోటోగ్రాఫ్ లు అంటూ ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి పూర్తి వ్యతిరేకం నయనతార . సౌత్ ఇండియాలోనే క్రేజియస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. చాలా సింపుల్ లుక్స్ లో ఉన్న సింపుల్ లైఫ్ స్టైల్ ని ఫాలో అవుతూ ఉంటుంది.

రీసెంట్ గా నయనతార తన బ్రదర్ ఫొటోస్ ను షేర్ చేసుకుంది . ఇండస్ట్రీ లోకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్న సరే.. నయనతారకు బ్రదర్ ఉన్నాడు అన్న విషయం ఎవరికీ తెలియదు . ఆయన ఫోటో రివిల్ కావడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ ఫోటో వైరల్ అవుతుంది. నయనతార అన్న పేరు లెనోవో . ఆయన దుబాయ్ లో ఉంటాడు. దుబాయ్ లో పెద్ద పెద్ద బిజినెస్ చేస్తూ ఉంటాడు. వేలకోట్ల ఆస్తి సంపాదించుకున్నాడు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి .

ఎప్పుడు అన్న ఫోటో షేర్ చేయని నయన్.. తన భర్త విగ్నేష్ శివన్ తో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేసింది. ప్రజెంట్ ఈ ఫోటోలు నెట్టింత వైరల్ గా మారింది . దుబాయ్ లో నయనతార పెట్టుబడులు పెట్టడానికి బిజినెస్ లు చేయడానికి కారణం కూడా నయనతార అన్ని అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు. ప్రజెంట్ పలు సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళ్తుంది హాట్ బ్యూటీ నయనతార..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news