Moviesముచ్చటగా మూడోసారి ..మళీ రామ్ చరణ్ సినిమాలో అదే హీరోయిన్ ఫిక్స్.....

ముచ్చటగా మూడోసారి ..మళీ రామ్ చరణ్ సినిమాలో అదే హీరోయిన్ ఫిక్స్.. మెగా ఫ్యాన్స్ డీప్ అప్సెట్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో రాంచరణ్ కు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత .. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత రామ్ చరణ్ పేరు గ్లోబల్ స్థాయిలో ట్రెండ్ అవుతుంది. హాలీవుడ్ డైరెక్టర్లు సైతం రామ్ చరణ్ తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు .

కాగా ప్రజెంట్ గేమ్ చేంజర్ సినిమా ను చేస్తున్న రామ్ చరణ్ ఆ తర్వాత బుచ్చిబాబు సనా దర్శకత్వంలో మరో సినిమాకి కమిట్ అయ్యాడు . ఈ సినిమాలో హీరోయిన్గా కీయారా అద్వానీ సెలెక్ట్ అయినట్లు సినీవర్గాలలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఆల్రెడీ వీళ్ల కాంబోలో “వినయ విధేయ రామ” వచ్చింది. ఈ సినిమాలో చరణ్ – కీయరా అద్వానీ కలిసి నటించారు .

ఆ తర్వాత గేమ్ చేంజర్ సినిమాలోను హీరోయిన్గా ఆమె నటిస్తుంది . ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కీయార అద్వానీకి ఓటు వేశాడు చరణ్ అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. నిన్న మొన్నటి వరకు ఈ పాత్ర కోసం రష్మిక మందన్నాను చూస్ చేసుకున్నారట డైరెక్టర్. యానిమల్ సినిమా తర్వాత ఆ బోల్డ్ పర్ఫామెన్స్ తట్టుకోలేం రా బాబోయ్ అంటూ బుచ్చిబాబు సనా ..చరణ్ ఫేవరేట్ బ్యూటీ కియారా అద్వానీకే ఓటు వేసినట్లు తెలుస్తుంది . అదే నిజమైతే వీళ్ళ కాంబో లో హ్యాట్రిక్ సినిమా ఇది అని చెప్పక తప్పదు ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news