Moviesఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న మరో మెగా హీరో.. అల్లు అర్జున్ కి...

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న మరో మెగా హీరో.. అల్లు అర్జున్ కి ఏం అవుతాడో తెలుసా..?

ఎస్ .. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నాడా..? అంటే ఎస్ అంటున్నారు జనాలు. సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు . అయితే వాళ్లలో సగానికి పైగా ఎక్కువ మంది మెగా కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఉండడం గమనార్హం . కాగా ఇలాంటి క్రమంలోనే మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నాడు అనగానే చాలామంది జనాలు ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు .

ఇండస్ట్రీ ఇండస్ట్రీని మీరే ఏలేస్తారా..? కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరా..? అంటూ మండిపడుతున్నారు . కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (కజిన్) బావమరిది ముత్తం శెట్టి హీరోగా ఇండస్ట్రీలోకి పరిచయం కాబోతున్నాడు . ముఖ్య గమనిక అనే సినిమా ద్వారా ఆయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు . ఇటీవల అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న లావణ్య హీరోయిన్గా ఈ సినిమాలో నటిస్తుంది .

పలు విజయవంతమైన చిత్రాలకు సినిమా ఆటోగ్రాఫర్ గా వర్క్ చేసిన వేణు మురళీధర్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది . ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యాడు డైరెక్టర్ బాబి . ఈ క్రమంలోనే చిత్ర బృందానికి విరాన్ ముత్తంశెట్టికి శుభాకాంక్షలు అందజేశారు. ఆల్ ద బెస్ట్ కూడా చెప్పారు . విరన్ ముత్తంశెట్టి తన ఫస్ట్ స్పీచ్ తోనే అదరగొట్టేసాడు . ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులను అందరినీ తన స్పీచ్లోకి తీసుకొస్తూ ఓ రేంజ్ లో పొగిడేసారు . ప్రజెంట్ ఈ సినిమాకి సంబంధించిన పిక్చర్స్ వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news