Moviesఇక్కడ ఈ ఫోటో కనిపిస్తున్న మన తెలుగు స్టార్ హీరో భార్యని...

ఇక్కడ ఈ ఫోటో కనిపిస్తున్న మన తెలుగు స్టార్ హీరో భార్యని గుర్తు పట్టారా.. వేల కోట్ల ఆస్తికి వారసురాలు..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన ఫొటోస్ ఎలా ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. కాగా రీసెంట్గా 24 గంటల నుంచి సోషల్ మీడియాలో ఇక్కడ మీరు చూస్తున్న ఓ ఫోటో వైరల్ అవుతుంది. ,ఈరు చూస్తున్న ఈ ఫోటోలోని అమ్మాయి స్టార్ హీరో భార్య .. మన అందరికీ సుపరిచితుడే ..మనందరికీ ఆమె కూడా బాగా తెలుసు . సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంటుంది .

హీరోయిన్స్ కి మించిన అందం .. బడా ఇంటి కోడలు కూడా.. కోట్ల టర్నోవర్ .. చాలా డిగ్నిటీ.. చాలా రెస్పెక్ట్ ఉన్న ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి ..ఎవరో గుర్తుపట్టారా.. సరే నేనే చెప్పేస్తాను ఇక్కడ మీరు చూస్తున్న ఫోటోలోని అమ్మాయి మరెవరో కాదు మన “స్నేహ రెడ్డి”. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ భార్య . అల్లు అర్జున్ భార్య తన స్కూల్ టైం ఫోటోను షేర్ చేసింది.

సోషల్ మీడియా లో యమ యాక్టీవ్ గా ఉండే స్నేహా రెడ్డి. ఈ ఫోటో తను స్కూల్లో చదువుతున్న సమయంలో తీసుకున్నది అంటూ స్పష్టంగా అర్థమవుతుంది . అంతేకాదు ఈమె పక్కన ఉన్న తన ఫ్రెండ్ స్కూల్ టైం లో ఎలా ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు అనే విషయాన్ని ” డిఫరెంట్ ఎరా” అనే పేరుతో ఫోటో షేర్ చేసింది . దీనితో ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. స్నేహా రెడ్డి అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. అస్సలు మారలేదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news