Newsబిగ్ బ్రేకింగ్: "హాయ్ నాన్న" సినిమా వాయిదా..లాస్ట్ మినిట్ లో కొంప...

బిగ్ బ్రేకింగ్: “హాయ్ నాన్న” సినిమా వాయిదా..లాస్ట్ మినిట్ లో కొంప ముంచేసిన నాని..!?

ఇది నిజంగా నాని అభిమానులకు బిగ్ బాడ్ న్యూస్ అనే చెప్పాలి . మరి కొద్ది రోజుల్లోనే రిలీజ్ కాబోతున్న “హాయ్ నాన్న” సినిమాను పోస్ట్ పోన్ చేశారు మేకర్స్ అంటూ సోషల్ మీడియాలో సరికొత్త ప్రచారం జరుగుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా హాయ్ నాన్న .

ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుంది . ఫుల్ టు ఫుల్ ఫాదర్ డాటర్ సెంటిమెంట్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 7న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కావాల్సి ఉంది. ఇక మూడు అంటే మూడు రోజుల్లో ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ అన్ని సిద్ధం చేసుకున్నారు . అయితే ప్రెసెంట్ ఏపీలో సిచువేషన్ ఎలా ఉందో చూస్తున్నాం . తెలంగాణలో కూడా బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ రావడం పట్ల కొందరు జనాలు ఫుల్ యాంగ్రీ గా ఉన్నారు.

ఏపీలో మిచెగన్ తుఫాను ఎఫెక్ట్ బీభత్సంగా ఉంది . ఇంట్లో నుండి జనాలు బయటికి రావడానికి ఆలోచిస్తున్నారు. మరి ఇలాంటి మూమెంట్లో జనాలు థియేటర్స్ కి వచ్చి టికెట్ కొనుక్కొని సినిమా చూస్తారా..? అంటూ మేకర్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారట. అంతేకాదు మూవీ టీమ్ అంతా మాట్లాడుకొని హాయ్ నాన్న సినిమాను పోస్ట్ పోన్ చేయాలి అంటూ డిసైడ్ అయ్యారట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. అయితే దీనిపై ఇప్పటివరకు హాయ్ నాన్న టీం ఏ విధంగా స్పందించలేదు. ఇది కేవలం పుకారేనా..? లేకపోతే మరి రెండు రోజులు ఆగిన తర్వాత ఈ సినిమాని పోస్ట్ పోన్ చేయబోతున్నారా..? అన్నవి మేకర్స్ మాట్లాడితేనే తెలుస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news