Newsలేచి నిల్చోలేకపోతున్న బన్నీ.. హాస్పిటల్ లో అడ్మిట్.. హెల్త్ కండీషన్ అంత...

లేచి నిల్చోలేకపోతున్న బన్నీ.. హాస్పిటల్ లో అడ్మిట్.. హెల్త్ కండీషన్ అంత బాగోలేదా..?

ఐకాన్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ హెల్త్ కండిషన్ బాగోలేదా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు రేసుగుర్రంలా జెట్ స్పీడ్ లో ముందుకు దూసుకెళ్లిన బన్నీకు బాగా దిష్టి తగిలినట్టుంది . అందుకే ఉన్నఫలంగా సిక్ అయిపోయాడు అంటున్నారు ఆయన అభిమానులు . పుష్ప2 సినిమా షూట్ లో బిజీ బిజీగా మరోవైపు ఫ్యామిలీ ఫంక్షన్స్ ని రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ పూర్తిగా టైడ్ అయిపోయిన బన్నీ ..

హెల్త్ కండిషన్ బాగా దెబ్బతినిందట . మరోవైపు పుష్ప2 లో కొన్ని సీన్స్ లో చేతిని పైకెత్తితే అలాగే పెట్టుకోవాల్సిన సీన్స్ కారణంగా ఆయనకు భుజం నొప్పితో పాటు వెన్ను కూడా బాగా స్వెల్ వచ్చిందట . ఈ క్రమంలోనే ఆయనకు ఫీవర్ కూడా యాడ్ అయినట్లు తెలుస్తుంది . అంతేకాదు ఇది నార్మల్ ఫీవర్ అనుకున్న బన్నీకు రెండు రోజుల్లో తగ్గిపోతుంది అనుకున్న బన్నీకు ఆ తర్వాత కాళ్లు నొప్పి మోకాళ్లు లాగడం …

అసలు లేచి నిల్చో లేకపోయే పొజిషన్ రావడంతో హాస్పిటల్ లో అడ్మిట్ చేశారట . ఇది కేవలం వైరల్ ఫీవర్ అని .. పైగా ఆయన బాడీ ఫుల్ టైడ్ అయిపోయిందని .. ఆయన బాడీకి ఇప్పుడు రెస్ట్ అవసరమని డాక్టర్స్ చెప్పుకొస్తున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అయితే దీనిపై అల్లు అరవింద్ కుటుంబం గానీ అల్లు ఫ్యామిలి గాని మెగా ఫ్యామిలీ గాని ఏ విధంగా స్పందించలేదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news