Moviesచిరంజీవి మనసును బాధ పెట్టిన గోపీచంద్.. తెలిసి తెలిసి ఇంత పెద్ద...

చిరంజీవి మనసును బాధ పెట్టిన గోపీచంద్.. తెలిసి తెలిసి ఇంత పెద్ద తప్పు ఎలా చేశావు బ్రో..?

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న కథను మరొక్క హీరో చేస్తూ ఉండడం సర్వసాధారణమైన విషయమే అయినా పలు సినిమాల విషయంలో మాత్రం స్టార్స్ ను బాగా ఇబ్బంది పెడుతుంది . కచ్చితంగా అతగాడు మన కథను రిజెక్ట్ చేయడు మనం వెళ్లి వాళ్లకు ఆ కథ చెప్పితే అనే నమ్మకంతో చాలా మంది డైరెక్టర్స్ ఉంటారు. అయినా కొంతమంది రిజెక్ట్ చేస్తూ ఉంటారు.

ఆ టైంలో చాలా మంది డైరెక్టర్స్ బాధపడుతూ ఉంటారు . మరీ ముఖ్యంగా వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ పాత్రలో గోపీచంద్ నటిస్తే బాగుంటుంది అంటూ ఇంటికి వెళ్లి మరి రిక్వెస్ట్ చేశాడట డైరెక్టర్ బాబి . అయితే ఆయనకు ఈ కథ నచ్చని కారణంగా అవతల వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి అయినా సరే రిజెక్ట్ చేశాడట . ఈరోల్ తనకు సూట్ అవ్వదు అంటూ కథ విన్న రెండు నిమిషాలకే చెప్పాడట బాబి .

ఒప్పించడానికి ఎంతో ట్రై చేశారట . ఈ పాత్ర నీకు లైఫ్ ఇస్తుంది అంటూ చాలా చాలా ఎక్కువ దూరం చెప్పారట . కానీ గోపీచంద్ ఎందుకో రిజెక్ట్ చేశాడు . ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి సైతం బాగా బాధపడ్డారట . ఫైనల్లీ ఆ పాత్రలో రవితేజ నటించిన మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news