Moviesఅభిమానుల గుండెలు బద్ధలైపోయే నిర్ణయం తీసుకున్న కుర్ర బ్యూటి.. అచ్చం సమంతలానే...

అభిమానుల గుండెలు బద్ధలైపోయే నిర్ణయం తీసుకున్న కుర్ర బ్యూటి.. అచ్చం సమంతలానే చేస్తుంది ఏంట్రా బాబు..!!

సినీ ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .. పేరుకు మలయాళ బ్యూటీ అయినా సరే టాలీవుడ్లో పలు సినిమాల ద్వారా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . ఇండస్ట్రీకి వచ్చిన ఒక్క సంవత్సరంలోనే టాప్ హీరోయిన్గా మారిపోయిన ఈ బ్యూటీ త్వరలోనే మరో బిగ్ సినిమాతో మన ముందుకు రాబోతుంది. పవన్ సినిమా తో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మూడు హిట్లు తన ఖాతాలో వేసుకుంది .

ఒక్క సినిమా లో నెగిటివ్ క్యారెక్టర్ కూడా చేసింది. . ఈ క్రమంలోనే మరో టాప్ హీరో సినిమాలో ఛాన్స్ అందుకొని మరో హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమవుతుంది. ఇదిలా ఉండగా అమ్మడు పెళ్లికి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది . గత కొద్ది రోజులుగా ఓ అబ్బాయితో ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ .. ఫైనల్లీ ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోబోతుందట .

అంతేకాదు తన తల్లిదండ్రులను ఒప్పించి మరి ఈ నిర్ణయం తీసుకుందట . నిజానికి ఈ బ్యూటీ ప్రేమించిన అబ్బాయి ది వేరే మతం . అందుకే పెళ్లి తర్వాత ఆమె తన పేరు వెనకాల తన తోకను తీయబోతుందట . అంతేకాకుండా పెళ్లి తర్వాత సినిమాలకి కూడా గుడ్ బై చెప్పబోతుంది అన్న ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. దీంతో సోషల్ మీడియాలో అందరూ ఆ హీరోయిన్ ని సమంతతో పోలుస్తున్నారు.

గతంలో సమంత కూడా ఇదే మాదిరిగా వేరే మొత్తం కల నాగచైతన్య పెళ్లి చేసుకుంది. .. సమంతా క్రిస్టియన్ నాగచైతన్య హిందూ ఇలా పెళ్లి చేసుకుని పేరుని మార్చుకుంది . కానీ ఏం లాభం కలిసి కాపురం చేయలేదు. డిజాస్టర్ గా మారిపోయింది వీళ్ళ కాపురం . అయితే ఈ హీరోయిన్ అదే కోవాలోకి వస్తుందా..? లేకపోతే సినిమాలాగే సంసారాన్ని కూడా సూపర్ డూపర్ హిట్ చేసుకుంటుందా..? అంటూ జనాలు వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news