Moviesఇండస్ట్రీలో అంతమంది బ్యూటీస్ ఉన్నా..బాలయ్యకు నచ్చే ఫేవరెట్ కుర్ర హీరోయిన్ ఎవరో...

ఇండస్ట్రీలో అంతమంది బ్యూటీస్ ఉన్నా..బాలయ్యకు నచ్చే ఫేవరెట్ కుర్ర హీరోయిన్ ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో నందమూరి బాలయ్య కు ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నందమూరి తారకరామారావు కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవడమే కాకుండా సినీ ఇండస్ట్రీకి అద్భుతమైన రికార్డ్స్ కూడా క్రియేట్ చేసి పెట్టారు . ప్రజెంట్ సీనియర్ ఏజ్ వచ్చినా సరే కుర్ర హీరోలకి ధీటుగా సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ రఫ్ఫాడించేస్తున్న బాలయ్యకు…

ఇండస్ట్రీలో చాలామంది లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . అయితే బాలయ్యకు ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా కూడా నేటి కాలంలో ఉండే కుర్ర హీరోయిన్లలో ఎవరు ది ఫేవరెట్ అంటే మాత్రం ..హీరోయిన్ సాయి పల్లవి అంటూ తెలుస్తుంది . గతంలో ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని బయట పెట్టాడు మన బాలయ్య . బాలయ్య టేస్ట్ ఎలాంటి దో మనకు తెలిసిందే.

బాలయ్య కు ఒకప్పటి హీరోయిన్ లు అంటే మాత్రం మహానటి సావిత్రి బాగా ఇష్టమట. ఆ తర్వాత సౌందర్యా అని.. ఆ తర్వాత నయనతార అని ఇప్పుడు మాత్రం కచ్చితంగా సాయి పల్లవి తో నటించాలని అనుకుంటున్నాను అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చాడు. ప్రెసెంట్ అవే కమెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి బాలయ్య-సాయి పల్లవి కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news