Moviesకోట్లు ఖర్చు చేసి ఇల్లు కొన్న స్టార్ హీరోయిన్.. దీనమ్మ ఈ...

కోట్లు ఖర్చు చేసి ఇల్లు కొన్న స్టార్ హీరోయిన్.. దీనమ్మ ఈ ఇంటి ముందు ఇంద్రభవనం కూడా వేస్టే..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ “జాక్వెలిన్ ఫెరెండ్నజ్ ” పేరు ఏ రేంజ్ లో మారు మ్రోగి పోతుందో మనందరికీ బాగా తెలిసిన విషయమే . మరీ ముఖ్యంగా సినిమాలపరంగా టాప్ పొజిషన్లో ఉన్న ఈ బ్యూటీ గత ఏడాదిలో సుకేష్ చంద్రశేఖర్ మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కుని బాలీవుడ్ మీడియాను షేక్ చేసింది. అప్పటివరకు పాజిటివ్ ట్వీట్ లతో పాజిటివ్ కామెంట్స్ తో దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు ఎక్కడ చూసిన వల్గర్ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు అభిమానులు .

అయితే అలాంటివి ఏమాత్రం పట్టించుకోకుండా సినీ ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. రీసెంట్ గానే 20 కోట్లు ఖర్చు చేసే ఓ ఫ్లాట్ ని కొన్నట్లు తెలుస్తుంది . ముంబైలోని కాస్ట్లీ ఏరియాలలోనే టాప్ పొజిషన్లో ఉండే ఏరియాలో ఏకంగా 20 కోట్లు పోసి లగ్జరీస్ ఫ్లాట్ ను కొనుగోలు చేసినట్లు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . ఆశ్చర్యం ఏంటంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే బడా బడా డైరెక్టర్ లు.. హీరోస్ హీరోయిన్స్ నివాసముండే చోటనే ఆమె కూడా ఇల్లు కొనుక్కోవడం గమనార్హం .

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ – సల్మాన్ ఖాన్ – రణబీర్ కపూర్ – అలియా భట్ – కరీనాకపూర్ నివసించే ఈ ప్రాంతంలో ఈ బ్యూటీ ఇష్టపడి మరీ ఇల్లును కొనుక్కుందట . అంతేకాదు ఫుల్ లగ్జరీ గా ఇంటీరియర్ డిజైనర్స్ ఎక్కడికక్కడ అన్ని సదుపాయాలు క్రియేట్ చేసుకుని మరి ఇంటీరియర్ వర్క్ ను పూర్తి చేసుకుందట. జాక్వెలిన్ కు ఇంత డబ్బులు ఎలా వచ్చాయి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది .

అంతేకాదు జాక్వెలిన్ ముంబైలో మరో రెండు ఫ్లాట్లు కూడా కొనుగోలు చేసినట్లు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . ఈ క్రమంలోని అసలు ఈమె నెలకి ఎంత సంపాదిస్తుంది . ఒక సినిమాకి ఎంత డిమాండ్ చేస్తుంది అనేది హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కాగా జాక్వెలిన్ తీసుకొన్న ఫ్లాట్ ఆహ్లాదకరంగా ఉంటుంది అంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . అంతేకాదు కొందరు ఆమె కొన్న ఫ్లాట్ ముందు ఇంద్ర భవనం కూడా వేస్ట్ అంటూ డైలాగులు కొట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news