Moviesబాలయ్య- అనుష్క కాంబినేషన్ లో మిస్ అయిన ..ఆ హిట్ సినిమా...

బాలయ్య- అనుష్క కాంబినేషన్ లో మిస్ అయిన ..ఆ హిట్ సినిమా ఏంటో తెలుసా.. ?

నటసింహం నందమూరి బాలకృష్ణ కి ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజీ స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నందమూరి తారక రామారావు గారి వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీని తనదైన స్టైల్ లో ఏలేస్తూ హిట్లు ఫ్లాపులు అంటూ తేడా లేకుండా అభిమానుల్ని ఎంటర్టైన్ చేస్తున్నాడు . రీసెంట్ గానే వీర సింహారెడ్డి సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న బాలయ్య .. ప్రజెంట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమాలో నటిస్తున్నాడు .

ఈ సినిమా అయిపోగానే బాబీ దర్శకత్వంలో మరో సినిమాకి కమిట్ అయ్యాడు బాలయ్య . ఇలాంటి క్రమంలోనే బాలయ్య కు సంబంధించిన పాత జ్ఞాపకాలను పాత విషయాలను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . కాగా ఇలాంటి క్రమంలోనే ఎంతోమంది స్టార్ హీరోయిన్లు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా బాలయ్యతో నటించాలని ఎదురుచూస్తూ ఉన్నా కానీ.. చేతులారా తన అవకాశాన్ని మిస్ చేసుకున్నింది స్టార్ హీరోయిన్ అనుష్క .

ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది . బాలయ్య ఎంతో మంది హీరోయిన్లతో జతకట్టాడు. అందరికీ కొత్త లైఫ్ ఇచ్చారు. అయితే బాలయ్య అనుష్క కాంబో మాత్రం కేక అనే చెప్పాలి . వీళ్ళిద్దరి కాంబోలో ఒక్క మగాడు అనే సినిమా వచ్చింది. కాగా కమర్షియల్ గా ఈ సినిమా హిట్ కాక పోయినా.. పర్లేదు అనే టాక్ అనిపించింది .

అయితే బాలయ్య అనుష్క కాంబోలో మిస్ అయిన మరో సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో మొదటగా హీరోయిన్గా అనుకున్నింది అనుష్క నేనట. అయితే ఆమె అప్పటికే బాహుబలి 2 సైజ్ జీరో సినిమా షూటింగ్లో బిజీగా ఉండడంతో డేట్లు సర్దుబాటు కాక ఈ సినిమాను మిస్ చేసుకుందట . ఆ తర్వాత నయనతారను అప్రోచ్ అవ్వగా ఆమె సేమ్ రిజన్ తో రిజెక్ట్ చెసిందట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news