Moviesకత్తి లాంటి ఫిగర్ ఉన్న రష్మిక కి.. చింత గింజ అంత...

కత్తి లాంటి ఫిగర్ ఉన్న రష్మిక కి.. చింత గింజ అంత బ్రెయిన్ కూడా లేదా..? ఇంత దారుణంగా మోసపోయింది ఏంటి..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ బ్యూటిగా వెలిగిపోతున్న అందాల ముద్దుగుమ్మల తమ మేనేజర్ల చేతిలో దారుణంగా మోసపోతున్నారు. రీసెంట్గా అదే లిస్టులోకి ఆడ్ అయిపోయింది అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన . నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు ఇండస్ట్రీలో యమ రేంజ్ లో ట్రోలింగ్ కి గురి అవుతుంది. దానికి మెయిన్ రీజన్ తాను ఎంతో నమ్మిన మేనేజర్ ఆమెకు 80 లక్షలు టోకరా పెట్టడమే అంటూ తెలుస్తుంది.

మనకు తెలిసిందే మొదటి నుంచి రష్మిక మందన మనీ విషయంలో చాలా కరెక్ట్ గా ఉంటుంది. మరీ ముఖ్యంగా డబ్బు విషయంలో స్ట్రిక్ట్ గా ఉంటుంది . అలాంటి రష్మిక మందన తన మేనేజర్ ని ఇంత గుడ్డిగా నమ్మేసి దారుణంగా 80 లక్షలు మోసపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కాగా చాలా కాలంగా తన దగ్గర పనిచేస్తున్న మేనేజ్ ఆమెను దారుణంగా మోసం చేశారని .. సుమారు 80 లక్షల రూపాయలు మేరా అతడు నొక్కేశాడని..

ఈ కారణంగానే రష్మిక మందన అతగాడిని తీసేసి వేరే మేనేజర్ ని పెట్టుకుందని . అయినా సరే ఇంత ప్రాణంగా నమ్మిన మేనేజర్ మోసం చేయడం తో రష్మిక మందన తీవ్ర డిసప్పాయింట్మెంట్లో ఉందని ..ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే రష్మిక మందన్నా ఇంత టాలెంట్ అనుకుంటే ఇంత వెర్రిదా..? మేనేజర్ 80 లక్షలు మోసం చేస్తున్న గుర్తుపట్ట లేకపోయిందా..? అంటూ జనాలు ఏకిపారేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news