Moviesలక్ష్మి ప్రణతి ని కాకుంటే ఎన్టీఆర్ ఆమెనే పెళ్లి చేసుకునేవాడా..? బయటపడ్డ...

లక్ష్మి ప్రణతి ని కాకుంటే ఎన్టీఆర్ ఆమెనే పెళ్లి చేసుకునేవాడా..? బయటపడ్డ ఇంట్రెస్టింగ్ న్యూస్..!!

గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. టాలీవుడ్ యంగ్ టైగర్ గా ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న ఎన్టీఆర్ సినిమాలపరంగా టాప్ పొజిషన్లో ఉన్నాడు . అంతేకాదు ఫ్యామిలీ పరంగా కూడా ఎన్టీఆర్ ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నారు . దానికి మెయిన్ రీజన్ ఆయన భార్య లక్ష్మీ ప్రణతి అనే చెప్పాలి . లక్ష్మీ ప్రణతి ఆయన జీవితంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఆయనకు యమ రేంజ్ లో కలిసి వచ్చింది.

కెరియర్ మొదట్లో హిట్ల కోసం నానా తంటాలు పడిన .. ఆ తర్వాత వరుసగా హ్యాట్రిక్ హిట్లను అందుకొని .. ఆ తర్వాత పాన్ ఇండియా హీరోగా .. ఆ తర్వాత గ్లోబల్ స్థాయి హీరోగా ఎన్టీఆర్ ఫేమస్ అయిపోయాడు. ఇదే క్రమంలో ఎన్టీఆర్ – లక్ష్మి ప్రణతిల పెళ్లికి సంబంధించిన మేటర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనకు తెలిసిందే ఎన్టీఆర్ లక్ష్మీప్రణతలది పెద్దలు కుదిర్చిన వివాహం .

చంద్రబాబునాయుడు గారి బంధువే లక్ష్మీ ప్రణతి . ఇలా చుట్టరికం కలుపుకున్నాడు ఎన్టీఆర్. అయితే ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి కంటే ముందే ఓ రాజకీయ నేత కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకున్నారట . చంద్రబాబు నాయుడు టిడిపిలో ఉండే టాప్ లీడర్ కూతురుతో ఎన్టీఆర్ వివాహం చేయాలనుకున్నారట. అయితే ఎన్టీఆర్ కి కూడా అమ్మాయి బాగా నచ్చేసింది అంట .

అయితే ఎన్టీఆర్ మదర్ కి మాత్రం ఆ అమ్మాయి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ నచ్చక వద్దు అంటూ రిజెక్ట్ చేసిందట . అయితే ఆ తర్వాత వచ్చిన లక్ష్మీ ప్రణతి సంబంధాన్ని ఎన్టీఆర్ అమ్మగారు కూడా నచ్చడంతో చక చక పెళ్లి చేసేసారు. ఒకవేళ ఎన్టీఆర్ అమ్మగారు గాని ఆ అమ్మాయినే ఒప్పుకొని ఉంటే ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతికంటే ముందే ఆ టిడిపి టాప్ లీడర్ కూతురిని వివాహమాడుండేవారు అన్న న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news