Moviesటంగ్ స్లిప్ అయిన రష్మిక మందన్న.. మరోసారి అడ్డంగా ఇరుక్కుపోయిందే..?

టంగ్ స్లిప్ అయిన రష్మిక మందన్న.. మరోసారి అడ్డంగా ఇరుక్కుపోయిందే..?

సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్గా వచ్చాక కోపం అనేది చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎక్కువైతే అంతే సంగతులు . హీరోయిన్ మాట దేవుడు ఎరుగు అసలు ఇండస్ట్రీలోనే ఉంచారు . అలాంటి సిచువేషన్ ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో నెలకొంది.  అయితే సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఎంత టంగ్ స్లిప్ అయి మాట్లాడిన ఏమనరు కానీ ..హీరోయిన్స్ ఒక్క మాట తూలితే మాత్రం నానా రచ్చ చేస్తూ ఉంటారు . ప్రెసెంట్ అలాంటిదే నోరు జారీ సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుంది అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన .

పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రెసెంట్ తనదైన స్టైల్ లో టాలీవుడ్ -కోలీవుడ్ – బాలీవుడ్ ఇండస్ట్రీలని ఏలేస్తుంది.  అయితే గతంలో కాంతారా డైరెక్టర్ రిషిబ్ శెట్టితో మొదలైన గొడవ కారణంగా ఇన్నాళ్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురైన రష్మిక మందన ..మళ్లీ అదే వివాదం లేవనెత్తుతూ కాంతారా డైరెక్టర్ రిషిబ్ శెట్టిపై హాట్ కామెంట్స్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

కాంతారా2  కోసం సాయి పల్లవిని చూస్ చేసుకున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది . ఈ క్రమంలోనే  రిషబ్ శెట్టికి ఎలాంటి హీరోయిన్స్ చూస్ చేసుకోవాలో తెలియదని.. పాత్రకు తగ్గ హీరోయిన్స్ ని చూస్ చేసుకుంటే బాగుంటుంది అంటూ తన ఫ్రెండ్స్ వద్ద చెప్పుకొచ్చిందట . ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. దీంతో మరోసారి కన్నడ నాట రష్మిక మందనాను ఏకీపారేస్తున్నారు జనాలు . నీ పని నువ్వు చూసుకో అంటూ ఫుల్ వార్నింగ్ ఇస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news