Moviesఆది పినిశెట్టి కెరీర్ నాశనం చేసింది ఆ తెలుగు హీరోనా..? బ్రదర్...

ఆది పినిశెట్టి కెరీర్ నాశనం చేసింది ఆ తెలుగు హీరోనా..? బ్రదర్ అంటూనే ముంచేశాడే..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా.. కొత్తగా ఎంట్రీ ఇచ్చే హీరోల లిస్టు పెరిగిపోతూనే ఉంటుంది . అయితే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన ప్రతి ఒక్కరు స్టార్ హీరో కాగలరా అంటే నో అనే చెప్పాలి . సినిమా ఇండస్ట్రీలోకి స్టార్ స్టేటస్ ఉన్న వారసులు ఎంట్రీ ఇచ్చిన సరే పెద్దగా క్లిక్ అవ్వలేక పక్క భాష ఇండస్ట్రీలోకి వెళ్లిపోయిన దాఖలాలు ఉన్నాయి . ఆ లిస్టులోకే వస్తాడు ఆది పినిశెట్టి.

 మల్టీ టాలెంటెడ్ హీరోగా పేరు సంపాదించుకున్న ఆది పినిశెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే . దర్శకుడు రచయిత అయిన రవి రాజా పినిశెట్టి కుమారుడు అయినప్పటికీ ఇండస్ట్రీలో సొంత టాలెంట్ తో పైకి వచ్చిన వాళ్ళల్లో ఆది పినిశెట్టి కూడా ఒకరు . తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ హిట్లు ప్లాపులు అంటూ తేడా లేకుండా విలన్ రోల్స్  కూడా పోషించి మల్టీ టాలెంటెడ్ హీరోగా టాగ్ చేయించుకున్న ఆది పినిశెట్టి.. తెలుగులో సినిమాలు చేయడమే ఆపేశాడు.

దీనంతటికీ కారణం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో కొడుకే అంటూ తెలుస్తుంది . అంతేకాదు ఆది పినిశెట్టిని కావాలని తొక్కేసారని ఆయన తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు చేస్తే  తన స్టేటస్ తన రేంజ్ పడిపోతుంది అన్న భయంతోనే ఆది పినిశెట్టికి అవకాశాలు ఇవ్వకుండా హీరో నుంచి విలన్ గా మార్చి  తన కెరీర్ ని నాశనం చేశారని.. చివరికి విలన్ గా కూడా సక్సెస్ అవడంతో ఇండస్ట్రీ నుంచి తరిమి కొట్టారని ట్రోల్ అవుతుంది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆది పినిశెట్టి పేరు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news