Moviesరాజ‌శేఖ‌ర్ - జీవిత కూతురు ఇలా రెచ్చిపోతోందేంటి.. వామ్మో బాలీవుడ్ హీరోయిన్ల‌ను...

రాజ‌శేఖ‌ర్ – జీవిత కూతురు ఇలా రెచ్చిపోతోందేంటి.. వామ్మో బాలీవుడ్ హీరోయిన్ల‌ను మించి చూపిస్తోందిగా..!

టాలీవుడ్ లో ఒకప్పుడు హీరో హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగారు. రాజశేఖర్ – జీవిత దంపతులు అప్పట్లో వారిద్దరూ స్టార్ నటులుగా మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా యాక్షన్ సినిమాలు చేయడంలో రాజశేఖర్ కొట్టినపిండి. ఈ క్రమంలోనే రాజశేఖర్ – జీవిత కూడా కలిసి కొన్ని సినిమాలలో నటించారు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నాక కూడా కలిసి సినిమాలలో చేశారు. జీవిత ఒక మహిళ నిర్మాతగా.. మహిళ దర్శకురాలిగా కూడా ఎన్నో సంచల విజయాలు సాధించారు.

ఇప్పటికీ రాజశేఖర్ కంటే జీవితే ఆ ఫ్యామిలీలో ఎంతో హైలైట్ అవుతూ ఉంటారు. ఇక ఈ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. శివాత్మిక మరో కూతురు శివాని రాజశేఖర్. వీరిద్దరూ కూడా టాలీవుడ్ లో హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చి కొనసాగుతున్నారు. చిన్న కుమార్తె శివాత్మిక 2019లో విడుదలైన దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా తొలిసారి హీరోగా పరిచయం అయ్యాడు.

ఈ సినిమాలో దొరసానిగా శివాత్మిక పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. శివాత్మక ఆ తర్వాత కూడా వాళ్ళు సినిమాలలో నటిస్తున్న సక్సెస్ లు మాత్రం రావడం లేదు. అయినా అవకాశాలు తగ్గట్లేదు. శివాత్మిక అప్పుడప్పుడు బుల్లితెరపై కూడా సందడి చేస్తూ ఉంటుంది. ఇక శివాత్మిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ వస్తుంది. దాదాపు ప్రతిరోజు ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూ తన ఫ్యాన్స్ కు వీనుల విందు ఇస్తూ ఉంటుంది.

మొదట్లో చాలా పద్ధతిగా.. సాంప్రదాయంగా కనిపించిన‌చే శివాత్మిక ఇప్పుడు గ్లామర్‌కు గేట్లు ఎత్తేసినట్టే కనిపిస్తోంది. అసలే ఇప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ల విషయంలో గట్టి పోటీ ఉంది. ఈ పోటీని తట్టుకుని హీరోయిన్గా ఛాన్సులు దక్కించుకోవాలంటే అందాల ఆరబోత విషయంలో రాజీ పడకూడదు. అందాలు చూపించే విషయంలో గేట్లు ఎత్తేయాల్సి ఉంటుంది. అందుకే శివాత్మిక అందాలు కనిపించేలా పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటూ తన అందాలను బయటపెడుతూ.. తాను కూడా గ్లామర్ షో విషయంలో రాజీ పడను అన్న సంకేతాలు అయితే ఇచ్చేస్తోంది.

శివాత్మిక అందచందాలు చూస్తున్నవారు అమ్మో రాజశేఖర్ జీవిత కూతురు బాలీవుడ్ హీరోయిన్లను మించి చూపిస్తుందిగా అన్న కామెంట్లు చేస్తున్నారు. ఇక వీరి పెద్ద కూతురు శివాని కూడా పొట్టి పొట్టి బట్టలు వేస్తూ అందాలను బయటపెడుతూ ఉంటుంది. ఏది ఏమైనా అవకాశాలు రావాలంటే అన్ని విప్పి చూపించాలి.. దీంతో ఎంత సంప్రదాయంగా ఉండాలని అనుకుంటున్నా శివాత్మిక ఉండలేని పరిస్థితి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news