Moviesమెగా ఇంట మరో కొత్త ప్రాబ్లమ్.. చిరంజీవి టైం అస్సలు బాగోలేదుగా.....

మెగా ఇంట మరో కొత్త ప్రాబ్లమ్.. చిరంజీవి టైం అస్సలు బాగోలేదుగా.. ఈ తలనొప్పి ఏంట్రా బాబు..!?

ఎస్ .. మెగా ఫ్యామిలీలో మరో కొత్త ప్రాబ్లం ఎదురయిందా ..? అంటే అవునని అంటున్నారు సినీ విశ్లేషకులు . ఇప్పటికే మెగా ఫ్యామిలీలో బోలెడు సమస్యలతో సతమతమైపోతున్న చిరంజీవికి మరో కొత్త ప్రాబ్లం ఎదురయింది అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే మెగా డాటర్ నిహారిక డివోర్స్ న్యూస్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది . అంతకుముందు శ్రీజ రెండు పెళ్లిళ్ల వ్యవహారం ఇండస్ట్రీని కుదిపేసింది . కాగా వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ చిరంజీవి ఇండస్ట్రీలో దూసుకుపోతూ ఉంటే మరో కొత్త సమస్య ఎదురయింది అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది.

మనకు తెలిసిందే మెగా కోడలు పిల్ల ఉపాసన ప్రెగ్నెంట్ . ప్రెసెంట్ ఆరవ నెల రన్ అవుతుంది . త్వరలోనే మెగా ఇంటికి పండు లాంటి బాబు రాబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు . అయితే ఎవరైనా సరే ప్రెగ్నెన్సీ టైంలో ఆరో నెల తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి . ఇదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ- ఉపాసనకు వివరిచ్చిందట . అయితే ఉపాసన ఈ కాలం అమ్మాయి అలాంటి పట్టింపులు..పాటింపులు ఏం పట్టించుకోకుండా సరదాగా ఫారిన్ టూర్స్ కి చెక్కేస్తుంది.

ఇలాంటి టైం లో జర్నీ ఎంత డేంజర్ ప్రతి ఆడపిల్లకి తెలిసిన విషయమే . అయితే ఎందుకు ఉపాసన ఇలా చేస్తుంది? అత్తగారి మాట వినడం లేదు అంటూ కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఉపాసన బిహేవియర్ పై సురేఖ కోపంగా ఉన్నట్లు మెగా కాంపౌండ్ నుంచి ఒక మ్యాటర్ సోషల్ మీడియాలో లీకై వైరల్ గా మారింది. దీంతో చిరంజీవి చరణ్ కి చెప్పిన చరణ్ ఆ మాటలను లైట్గా తీసుకున్నారట . ఉపాసన ఇప్పుడు హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్ తనకు నచ్చినట్లే వెళ్దాం అంటూ తండ్రి మాటను కూడా పక్కన పెట్టేసాడని .. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీలో కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయింది అంటూ జనాలు చెప్పుకుంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news