Moviesఆ డైరెక్టర్ చేసిన పని జీవితంలో మార్చిపోలేను ..రష్మిక కామెంట్స్ వైరల్..!!

ఆ డైరెక్టర్ చేసిన పని జీవితంలో మార్చిపోలేను ..రష్మిక కామెంట్స్ వైరల్..!!

రష్మిక మందన్న .. ఈ పేరుకి ఇప్పుడు భీబత్సమైన క్రేజ్ ఉంది. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినీ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే అందరి చూపు తన వైపు తిప్పేసుకున్న క్రష్మిక యాక్టింగ్ స్టైల్ కి స్టార్ హీరోలుకూడా ఫిదా అవ్వాల్సింఫ్దే. ఒకటి కాదు రెండు వరుసగా సినిమాలకు కమిట్ అవుతూ..ప్రస్తుతం చేతిలో ఐదు బడా ప్రాజెక్ట్స్ ని చేతిలో పెట్టుకుని ఉంది ఈ కన్నడ బ్యూటీ.

అంతేనా..సినిమా సినిమాకి రెమ్యూనరేషన్ పెంచుకుంటూ పోతుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్ లో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ..కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా అంటే అది “పుష్ప” అనే చెప్పాలి. ఈ పాన్ ఇండియా సినిమాలో ఆమె నటన అదుర్స్..నా సామీ రారా సామీ అంటూ అమండు వేసే స్టెప్పులకి కుర్రాళ్లు పదిపోయారు.ఈ సినిమా తరువాతే అమ్మడు పాన్ ఇండియా లెవల్ లో గుర్తింపు సంపాదించుకుంది అని చెప్పక తప్పదు.

ప్రజెంట్, బాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ యానిమల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక..రీసెంట్ గా మీడియా తో కాసేపు ముచ్చటించింది. ఈ క్రమంలోనే యానిమల్ లో అవకాసం రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ..అసలు విషయ్మ్ ఓపెన్ అప్ అయ్యింది. తన జీవితాని టర్న్ చేసింది పుష్ప సినిమా అని..డైరెక్టర్ సుకుమార్ గారు శ్రీవల్లి పాత్ర ఇవ్వకుంటే..ఇప్పుడు యానిమల్ సినిమా లో అవకాశం వచ్చేది కాదు..ఇంత పెద్ద సినిమా లో భాగం అయ్యేదాని కాదు అంటూ చెప్పుకొచ్చింది. ఈ సినిమాతో ఆమె నార్త్ లో నెక్ట్స్ లెవల్‌ హీరోయిన్‌గా ఎదగబోతుంది. తనకు యానిమల్‌ వంటి భారీ ఆఫర్‌ రావడానికి పుష్ప చిత్రమే కారణమని తెలిపింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news