Moviesప్రభాస్ ఎవరు తన ఇంటికి వెళ్ళినా ఆ పని కచ్చితంగా చేస్తాడా..?...

ప్రభాస్ ఎవరు తన ఇంటికి వెళ్ళినా ఆ పని కచ్చితంగా చేస్తాడా..? అది ఫ్యాన్స్ అయినా కూడానా..?

సినీ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మర్యాదలు చేయడంలో టాప్ .. ఎంతైనా రాజుల ఫ్యామిలీ కదా..? ప్రెసెంట్ సినిమాలతో బిజీ బిజీగా ముందుకెళ్తున్న ప్రభాస్ ని.. కొందరు అభిమానులు ఆయన స్వగృహంలో కలిశారు . దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

నిజానికి ప్రభాస్ ఎవరు తన ఇంటికి వెళ్ళినా సరే చాలా చాలా బాగా ప్రేమగా ..ఆప్యాయంగా పలకరిస్తాడు.. గౌరవ మర్యాదలతో సత్కరిస్తాడు. కేవలం డబ్బున్న స్టార్ హీరోస్ మాత్రం వెళ్తేనే కాదు తన సొంత ఫ్యాన్స్ వెళ్లినా సరే అలా చేస్తాడు . రీసెంట్గా ఆయనను కలవడానికి కొంత మంది ఆయన ఇంటికి వెళ్లారు. ఫాన్స్ ని సైతం అదేవిధంగా ట్రీట్ చేశారట.

దీనికి సంబంధించిన కొన్ని ఫొటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . దీంతో సోషల్ మీడియాలో ప్రభాస్ ని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. నువ్వు నిజంగానే రాజువి అంటూ కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు కొందరు హీరోలు ఫ్యాన్స్ ని చులకనగా చూస్తారు అని .. కానీ నువ్వు మాత్రం ఫ్యాన్స్ ని చాలా చాలా బాగా రిసీవ్ చేసుకుంటావు అని ..నీలాంటి వ్యక్తి ఇండస్ట్రీలో ఉండడం గర్వకారణం అంటూ ప్ర్శంసిస్తున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news