Moviesసమంతకి ఊహించిన షాక్ ఇచ్చిన స్టార్ హీరో కొడుకు.. ఏకంగా ఇంటికి...

సమంతకి ఊహించిన షాక్ ఇచ్చిన స్టార్ హీరో కొడుకు.. ఏకంగా ఇంటికి వచ్చి అలాంటి పని చేశాడా..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో .. సోషల్ మీడియాలో సమంతకి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. వైరల్ అవుతున్నాయి ..ట్రెండ్ అవుతున్నాయి .. ట్రోల్ అవుతున్నాయి . అయితే సమంతని పొగిడే జనాలు ఎంతమంది ఉన్నారో.. సమంతను బూతులు తిట్టుకునే జనాలు కూడా అంతే మంది ఉన్నారు అని చెప్పడంలో సందేహం లేదు. హీరోయిన్ సమంత త్వరలోనే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది . తనదైన స్టైల్ లో కధలని కూడా చూస్ చేసుకుంటూ ఉంటుంది .

రీజన్ ఏంటో తెలియదు కానీ తెలుగు సినిమాలకు మాత్రం ఆమె సైన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. బాలీవుడ్ సినిమాలను మాత్రం ఇష్టంగా సైన్ చేయడానికి రెడీగా ఉంది. అయితే ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో కొడుకు సమంతకు ఊహించిన షాక్ ఇచ్చినట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి . సమంత – నాగచైతన్య విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సమంత సింగిల్గానే ఉంది . అయితే ఎప్పటినుంచో ఓ స్టార్ హీరో కొడుకు సమంత పై కన్నేసిన్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు..సమంతకు ఇంటికెళ్లి మరి ప్రపోజ్ చేశాడట . నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను అంటూ స్ట్రెయిట్ గానే అడిగేసారట. మొదటిసారి ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత ఆ తప్పు మరోసారి చేయకూడదు అంటూ అతగాడి ప్రపోజల్ రిజెక్ట్ చేసిందట . అయితే సమంత ఇంటికి వెళ్లి ధైర్యంగా ప్రపోజ్ చేయడం ఆ హీరో కి ఉన్న డేర్నెస్ కి ఫిదా అయిపోతున్నారు జనాలు . ప్రజెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news