Moviesప్చ్: కెరియర్ ని మళ్ళీ రిస్క్ లో పెట్టుకుంటున్న కీర్తి సురేష్...

ప్చ్: కెరియర్ ని మళ్ళీ రిస్క్ లో పెట్టుకుంటున్న కీర్తి సురేష్ .. ఈసారి ఏకంగా నయన్-త్రిష-సమంత చేయలేని పనే చేయబోతుందిగా..!?

సినిమా ఇండస్ట్రీలో రిస్కులు చేయాలి.. అలా చేస్తేనే కెరియర్ సెటిల్ అవుతుంది. అయితే రిస్క్ అనేది ప్రతిసారి చేయకూడదు ..ఒక్కసారిగా చేసేసి ఆ తర్వాత ఆ రిస్క్ తో వచ్చిన సక్సెస్ ని ఎంజాయ్ చేయాలి . అయితే హీరోయిన్ కీర్తి సురేష్ మాత్రం ఆ విషయంలో ప్రతిసారి డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది. రీజన్ ఏంటో తెలియదు కానీ ఏరి కోరి తన కెరీర్ను చిక్కుల్లో సమస్యల్లో పెట్టుకోవడానికి చూస్తుంది కీర్తి సురేష్ . ఈ పేరు చెప్పగానే ఇండస్ట్రీలో మహానటి అనే పేరు గుర్తొస్తుంది. అలాంటి ఓ అరుదైన ఘణత అందుకుంది .

చాలా ట్రెడిషనల్ గా ఉండే కీర్తి సురేష్ ఇప్పుడు బార్బీ డాల్ లా.. ఎంత బోల్డ్ గా మోడరన్ గా తయారయ్యిందో తెలిసిందే. అంతేకాదు ఏకంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళాక జనాలకు నచ్చకూడని సీన్స్ లో కూడా నటిస్తుంది అంటూ ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. అయితే ట్రెడిషనల్ నుంచి మోడ్రన్ పాత్రలోకి వచ్చిన కీర్తి సురేష్ ఇప్పుడు మళ్లీ ఒక బయోపిక్ లో నటించబోతుంది అంటూ తెలుసుకున్న జనాలు షాక్ అయిపోతున్నారు . ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్ లో కీర్తి సురేష్ నటించబోతుందట .

ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్ ఫైనలైజ్ అయిపోయింది అని త్వరలోనే డీటెయిల్స్ అఫీషియల్ గానే అనౌన్స్ చేయబోతున్నారు అని ఓ వార్త బాగా సర్కులేట్ అవుతుంది. నిజానికి ఈ పాత్ర కోసం ముందుగా హీరోయిన్ త్రిష -నయనతార -సమంత లాంటి స్టార్ హీరోయిన్స్ ని అనుకున్నారట. కానీ వాళ్లు కొన్ని సీన్స్ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఫైనల్లీ ఆ సీను కీర్తి సురేష్ చేస్తాను అని చెప్పడంతో ఆమె ఖాతాలో ఈ ప్రాజెక్టు వచ్చిందట . అది కాంట్రవర్షల్ సీన్ కావడం అందరికీ టెన్షన్ పుట్టిస్తుంది . అలాంటి కాంట్రవర్షియల్ సీన్ లో కీర్తి సురేష్ నటిస్తే ఖచ్చితంగా విమర్శలు ఎదుర్కోవాలి అని .. ఇప్పుడిప్పుడే కెరియర్ లో సెటిల్ అవుతున్న కీర్తి సురేష్ కు ఇది బిగ్ మైనస్ గా మారిపోతుంది అంటున్నారు సినీ ప్రముఖులు . అయితే ఒక్కసారి అలాంటి రిస్క్ చేసి సక్సెస్ అయితే మాత్రం కీర్తి సురేష్ కి మహానటి కి మించిన మరో హిట్ పక్కా అంటున్నారు జనాలు చూద్దాం మరి ఏం జరుగుతుందో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news