Movies"కల్కి" సినిమా విషయంలో ప్రభాస్ చేసిన ఆ తప్పే .. దేవర...

“కల్కి” సినిమా విషయంలో ప్రభాస్ చేసిన ఆ తప్పే .. దేవర – పుష్ప2కు బిగ్ ప్లస్ గా మారబోతుందా..?

ఎంత పెద్ద స్టార్ హీరో అయిన ..కొన్ని కొన్ని సార్లు తప్పు చేస్తూ ఉంటారు .. ఆ తప్పు చిన్నదైతే పర్లేదు భారీ బడ్జెట్ సినిమాల విషయంలో అలాంటి తప్పులు చూసి చూడనట్లు వదిలేయాలి అంటే అస్సలు కుదరదు. ప్రజెంట్ ప్రభాస్ పేరు ఆ విషయం కారణంగానే సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుంది. ఎస్ ప్రభాస్ పేరుని జనాలు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న మూవీ కల్కి .

ఈ సినిమా కోసం అశ్వీని దత్ ఏకంగా 770 కోట్లు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అన్ని కోట్లు ఖర్చుపెట్టిన సినిమాకి అనుకున్నంత బజ్ రావడం లేదు. రీసెంట్ గా 40 కోట్లు ఖర్చు చేసి బుజ్జి కోసం ఈవెంట్ ని ప్లాన్ చేశారు . అయినా ఈవెంట్ ప్రభాస్ కి ఏమి మంచి చేసి పెట్టలేదు . ప్రభాస్ స్పీచ్ తప్పిస్తే ఆ ఈవెంట్ లో ఏది హైలెట్ అవ్వలేదు . అయితే ఇప్పుడు ప్రభాస్ చేసిన తప్పే దేవర – పుష్ప2 సినిమాలకు ప్లస్ కాబోతుంది అంటున్నారు సినీ విశ్లేషకులు .

కల్కి సినిమా విషయంలో ప్రభాస్ కేర్ ఫుల్ గా నిర్ణయాలు తీసుకుంటే కచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో ఇది ఒక మైల్ స్టోన్ క్రియేట్ చేసే రికార్డ్స్ నెలకొల్పుతుంది అని .. ఆ రికార్డ్స్ బ్రేక్ చేయాలి అంటే ఏ హీరో కైనా చాలా చాలా కష్టమని కానీ, ప్రభాస్ బాహుబలి తర్వాత అలాంటి రికార్డ్ క్రియేట్ చేయడం మనం చూడలేదు అని.. కల్కి సినిమా తో అది సాధ్యం అవుతుంది అనుకుంటే ప్రభాస్ ఈ సినిమా విషయంలో కొన్ని కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ మిగతా సినిమాలకు ఈజీగా ఆ రికార్డ్స్ బ్రేక్ చేసే ఛాన్స్ ఇస్తున్నాడు అని చెప్పుకొస్తున్నారు.

ఇప్పుడు బడా సినిమాలు అంటే కల్కి – దేవర -పుష్ప2.. కల్కి రికార్డ్స్ పుష్ప2.. పుష్ప2 రికార్డ్స్ దేవార బ్రేక్ చేయాలి . కానీ కల్కి పై అలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకపోవడంతో ఆశలన్నీ పుష్ప2 పైన పెట్టుకొని ఉన్నారు జనాలు. పుష్ప2 రికార్డ్ లు దేవర బీట్ చేస్తుంది అంటూ నందమూరి ఫ్యాన్స్ ధీమ వ్యక్తం చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news