Moviesమహేశ్ ప్రాణాలను రిస్క్ లో పెడుతున్న రాజమౌళి.. ఇప్పటి వరకు ఏ...

మహేశ్ ప్రాణాలను రిస్క్ లో పెడుతున్న రాజమౌళి.. ఇప్పటి వరకు ఏ హీరోతో చేయని సాహసం చేయించబోతున్నాడా..?

సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు – రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే సినిమా పై ఎలాంటి రూమర్స్ వినిపిస్తూ ఉన్నాయో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు అసలు మొదలు అవ్వలేదు . కానీ సినిమా క్యాస్ట్ అండ్ క్రూ విషయంలో మాత్రం రాజమౌళి తీసుకుంటున్న నిర్ణయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి . ఇప్పటికే ఈ సినిమాల్లో ముగ్గురు బ్యూటీస్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది . అంతేకాకుండా ఈ సినిమాలో ఇద్దరు బడా హీరోస్ విలన్ షేడ్స్ పాత్రలో కనిపించబోతున్నారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి .

అంతేకాదు ఈ సినిమాను కూడా రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నాడు రాజమౌళి అన్న ప్రచారం ఎప్పటినుంచో జరుగుతుంది . అయితే తాజాగా ఈ సినిమా విషయంలో రాజమౌళి కీలక నిర్ణయం తీసుకున్నారట . మిగతా హీరోలుల రాజమౌళి మహేష్ ని చూపిస్తే అసలు ఏముంటుంది అన్న భావనలో ఈ సినిమాలో చాలా డిఫరెంట్ షేడ్స్ లో చూపించబోతున్నాడట జక్కన్న. అంతేకాదు ఏకంగా ఈ సినిమాలో డూప్ లేకుండా రిస్కీ షాట్స్ లో మహేష్ బాబు చేత లైవ్ పెర్ఫార్మన్స్ ఇప్పించబోతున్నారట .

ఇది నిజంగా ఎంత డేంజర్ విషయం అనేది అందరికీ తెలిసిందే . అసలే రాజమౌళి క్లీన్ అండ్ గ్రీన్ గా తన పిక్చర్స్ రావాలి అంటూ పోరకాడుతూ ఉంటారు. అందుకోసం ఎంతకైనా తెగిస్తాడు అలాంటి రాజమౌళి మహేష్ బాబు చేత డూప్ లేకుండా ర్స్కీ షాట్స్ లో నటింపజేయాలని చూస్తున్నాడు జక్కన్న. మహేష్ ఫ్యాన్స్ ఎంత టెన్షన్ పడుతూ ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news