Moviesఓరి దేవుడోయ్ ..పెళ్లి అయ్యి ఏడాది కాకముందే అలాంటి ఆపరేషన్ చేయించుకోబోతున్నాడా?...

ఓరి దేవుడోయ్ ..పెళ్లి అయ్యి ఏడాది కాకముందే అలాంటి ఆపరేషన్ చేయించుకోబోతున్నాడా? వరుణ్ కి ఎంత కష్టం వచ్చిందో..?

ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఎలా ట్రెండ్ అవుతూ.. ట్రోల్ అవుతూ .. వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఒకరు కాదు ఇద్దరు కాదు ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ ఆల్ మెగా హీరోస్ కి సంబంధించిన పలు వార్తలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మనం ఎక్కువగా చూస్తున్నాం . అంతేకాదు.. మెగా ఫ్యామిలీ ఆడపిల్లలను కూడా సోషల్ మీడియాలో చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . మెగా ఇంటికి కోడలు విషయంలో కూడా అలాంటి వార్తలను మనం విన్నాం.. చూసాం .

తాజాగా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో సినిమా వర్గాలలో ఓ న్యూస్ జెడ్ స్పీడ్ లో ట్రెండ్ అవుతుంది. అదే మెగా ప్రిన్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ తేజ్ త్వరలోనే ఆపరేషన్ చేయించుకోబోతున్నారట . అది కూడా తన కాళ్ళకి.. కాళ్ళకి ఆయన చిన్న గాయం కారణంగా సర్జరీ చేయించుకోబోతున్నారట. ఇది మైనర్ సర్జరీనే.. కానీ సోషల్ మీడియాలో మాత్రం దీన్ని పెద్ద రాద్ధాంతంగా చేసి చూపిస్తున్నారు . అయితే కొంతమంది మాత్రం ఈ వార్తను వల్గర్ గా ట్రోల్ చేస్తున్నారు . అసలు వరుణ్ తేజ్ పెళ్లి అయ్యి ఏడాది కాక ముందే అలాంటి ఆపరేషన్ ఎందుకు చేయించుకుంటున్నారు ..?

అంత కష్టం ఎందుకు వచ్చింది ..? గాయం అంత నొప్పి పెడుతుందా..? అంటూ పిచ్చిపిచ్చిగా ట్రోల్ చేస్తున్నారు . మరి కొందరు అసలు ఆయనకు నిజంగా ఆపరేషన్ చేస్తున్నారా..? ఇది కేవలం ఒక రూమరేనా ..? తెలిసి తెలియకుండా కామెంట్ చేయడం ఏంటి అంటూ మండిపడుతున్నారు . నిజంగా వరుణ్ తేజ్ ఆపరేషన్ చేయించుకోబోతున్నాడా..? చేయించుకుంటే అది ఏం ఆపరేషన్ .. ఇది వరుణ్ తేజ్ అభిమానులకు క్లారిటీ ఇస్తే ఈ రూమర్స్ కు ఇక్కడితోనే చెక్ పడిపోతుంది . చూద్దాం మరి మెగా హీరో స్పందిస్తాడో లేదో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news