Moviesసినీ చరిత్రలోనే ఇది ఓ సంచలనం..కెరీర్ లోనే ఫస్ట్ టైం ఆ...

సినీ చరిత్రలోనే ఇది ఓ సంచలనం..కెరీర్ లోనే ఫస్ట్ టైం ఆ హీరోయిన్ ని బ్రతిమిలాడుకుంటున్న జక్కన్న.. ఎందుకంటే ..?

రాజమౌళి .. టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకధీరుడుగా బాగా పాపులారిటీ సంపాదించుకున్న దర్శకుడు . ఎంతలా అంటే కళ్ళు మూసుకొని ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ పేరు చెప్తే అందరూ పాన్ ఇండియా హీరోల పేర్లు చెప్పకుండా జక్కన్న .. జక్కన్న .. జక్కన్న అంటూ అరుస్తారు . అలాంటి ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు రాజమౌళి . అఫ్ కోర్స్ ఆ పేరు రావడానికి రాజమౌళి చాలా చాలా కష్టపడ్డాడు . ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు . ఎంతో టార్చర్ అనుభవించాడు ఎన్నో బాధలు పడ్డాడు . ఎంతోమంది ఆర్టిస్టులను బాధలు కూడా పెట్టాడు. ఫైనల్లీ సక్సెస్ అందుకున్నాడు .

రాజమౌళితో సినిమా అంటే కచ్చితంగా ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అవుతుంది అన్న నమ్మకాన్ని కలగజేసుకున్నాడు . ప్రజెంట్ మహేష్ బాబును డైరెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు రాజమౌళి . వీళ్ళ కాంబోలో ఓ సినిమా రాబోతుంది . భారీ అడ్వెంచర్స్ గా ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు ..ఇప్పటికే హింట్ ఇచ్చేశారు . ఈ సినిమాలో చాలామంది క్యాస్ట్ అండ్ క్రూ ని పెట్టబోతున్నారట . రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాలో వన్ ఆఫ్ ద కీ రోల్ కోసం అలియా భట్ ని చూస్ చేసుకున్నాడట రాజమౌళి .

ఆల్రెడీ ఆర్ ఆర్ ఆర్ సినిమాలో రాజమౌళి ఆలియా వర్క్ కలిసి చేశారు. కానీ ఆ మూమెంట్లో కొన్ని సీన్స్ ఎడిటింగ్ లో లేపేశారట. ఆర్ఆర్ఆర్ సినిమా హిట్ అయిన రాజమౌళి ఎడిట్ చేసిన కారణంగా ఆమెకు సినిమా సక్సెస్ అందుకోలేక పోయింది అని రాజమౌళి పై అలియా భట్ గుర్రుగా ఉన్నట్లు వార్తలు వినిపించాయి . అఫ్కోర్స్ ఆ తర్వాత దీనిపై క్లారిటీ వచ్చినప్పటికీ ఆలియా రాజమౌళి ఎక్కడ కనిపించిన సందర్భాలలో వాళ్ల మధ్య గొడవలు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. కాగా రీసెంట్గా.. మహేష్ బాబు సినిమాలో అలియాభట్ని ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం అప్రోచ్ అవ్వగా రిజెక్ట్ చేసిందట .

అయితే జక్కన్న ఆ రోల్ కి ఆమె బాగుంటుంది అంటూ రిక్వెస్ట్ చేసి మరి ఆమెను ఒప్పించడానికి చూస్తున్నాడట . అయినా ససేమిరా అలియా భట్ ఒప్పుకోకపోతూ ఉండడం గమనార్హం. ప్రజెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news