Moviesఒక్క ఫేక్ న్యూస్.. నయనతార ఖాతాలో 50 కోట్లు వచ్చి పడేలా...

ఒక్క ఫేక్ న్యూస్.. నయనతార ఖాతాలో 50 కోట్లు వచ్చి పడేలా చేసిందిగా..ఏం అదృష్టం రా బాబు..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో నయనతార పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోయిందో మనం చూసాం . మరీ ముఖ్యంగా తన భర్త విగ్నేష్ శివన్ ఖాతాను ఇంస్టాగ్రామ్ నుంచి అన్ ఫాలో చేయడంతో వీళ్ళ మధ్య ఏదో గొడవలు ఉన్నాయి అని.. రూమర్స స్ప్రెడ్ అయిపోయాయి . వేణు స్వామి చెప్పిందే జరగబోతుంది అని విగ్నేశ్ శివన్ తో నయనతారకు విభేదాలు మొదలయ్యాయి అని ..

త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారు అని సెకండ్స్ లోనే కోలీవుడ్ మీడియా కోడై కూసింది . సీన్ కట్ చేస్తే అదంతా టెక్నికల్ ప్రాబ్లం వల్ల వచ్చిన ఇష్యూ అని నయనతార విగ్నేశ్ శివన్ ఎప్పటిలాగే చాలా అన్యోన్యంగా కలిసి ఉన్నారు అని క్లారిటీ వచ్చేసింది . ఇప్పుడు సోషల్ మీడియాలో నయనతారకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది.

నయనతార -విగ్నేశ్ శివన్ విడాకులు తీసుకోబోతున్నారు అన్న క్రమంలో ఆమెకు క్రేజ్ బాగా పెరిగిపోయిందట. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆమెకు నాలుగు బంపర్ ఆఫర్ సినిమాలు వచ్చాయట . అంతేకాదు రెండు భారీ యాడ్స్ లో కూడా నటించబోతుందట . వీటి మొత్తం గా ఆమె అకౌంట్లో 50 కోట్లు వచ్చేసాయట . ఇంతకంటే అదృష్టం ఇంకోటి ఏముంటుంది అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news