Moviesబాలయ్యకు ఆ పదం వాడితే అంత కోపమా..? ఎలాంటి వాళ్లనైనా సరే...

బాలయ్యకు ఆ పదం వాడితే అంత కోపమా..? ఎలాంటి వాళ్లనైనా సరే చీల్చి చెండాడేస్తాడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నట సిమ్హం బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు. ముక్కుసూటి మనిషి ..అవతల ఉన్నది ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే తప్పు చేస్తే చీల్చి చెండాడేస్తాడు . ఈ విషయం అందరికీ తెలిసిందే . అయితే రీసెంట్గా బాలయ్య కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . బాలయ్య లేడీస్ కు బాగా రెస్పెక్ట్ ఇస్తారు .

అంతేకాదు లేడీస్ ని ఎవరైనా సరే తన ముందు తప్పుడు మాటలు మాట్లాడితే మాత్రం ఉతికి ఆరేస్తారు . పాలిటిక్స్ పరంగా కూడా బాలయ్య ఏనాడు కూడా హద్దులు మీర లేదు . బాలయ్యకు ఆడవాళ్ళని బూతు పదాలు తిడితే ఒళ్ళు మండిపోతుంది అట . మరీ ముఖ్యంగా ఛండాలమైన పదాలతో ఆడవాళ్లను దూషిస్తే బాలయ్య బ్లడ్ రగిలిపోతుందట . అందుకే తన సినిమాలో కూడా ఎక్కడ బూతు పదాలను వాడడు .

అంతేకాదు అలా తన ముందు ఏ పెద్ద స్టార్ అయిన రాజకీయ నాయకుడు అయిన సరే బూతులు మాట్లాడితే చీల్చి చండాడేస్తాడట. ప్రజెంట్ బాలయ్య బాబీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా అయిపోయిన వెంటనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ2 ను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. ఆ తర్వాత సుకుమార్ తో ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news