ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. మెగాస్టార్ వన్ అండ్ ఓన్లీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన అభిమానులకి ఎంత సుపరిచితుల్లో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఉపాసనకి ఇండస్ట్రీతో సంబంధం లేకపోయినా సరే చాలా ప్రత్యేకంగా ఇండస్ట్రీలో ఆమెను ఆరాధిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటూ అభిమానులకి మంచి మంచి విషయాలను షేర్ చేసే ఉపాసన రీసెంట్ గానే పెళ్లయిన పదకండేళ్ల తర్వాత ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది .
ఆమెకు క్లిం కార అంటూ నామకరణం చేశారు. ప్రజెంట్ మెగా ఫ్యామిలీ క్లీం కారతో బాగా టైం స్పెండ్ చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి అయితే క్లింకారాను అస్సలు వదిలిపెట్టడం లేదు. కాగా రీసెంట్గా ఉపవాసన మెగా అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది . ఉపాసన సిస్టర్ ట్విన్స్ ఆడపిల్లలకు జన్మనిచ్చింది . దానికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసింది . క్లీం కార తన సిస్టర్స్ ను కలిసింది అంటూ ఎక్స్ క్లూజివ్ ఫొటోస్ ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.
కొన్ని నెలల క్రితమే ఉపాసన తన సిస్టర్ తల్లి కాబోతుంది అంటూ ప్రకటించింది. అయితే చాలామంది ఆమెకు కూతురే పుడుతుంది అని క్లిం కారాకు సిస్టర్ లే వస్తారు అని ఎక్స్పెక్ట్ చేశారు . అందరూ అనుకున్నట్లే జరిగింది . బుల్లి క్లీం కార కి ఇద్దరు సిస్టర్స్ వచ్చారు. ప్రెసెంట్ కొనిదెల – కామినేని ఫ్యామిలీ ఫుల్ జోష్ మూడ్ లో ఉంది. ట్రెడిషనల్ లుక్ లో చరణ్ – ఉపాసన- క్లీం కార అభిమానులను బాగా ఆకట్టుకున్నారు..!!
Introducing the awesome threesome – power puff girls🩷
— Upasana Konidela (@upasanakonidela) February 12, 2024
Klinkaara Konidela is joined by her 2 sisters
Ayraa Pushpa Ebrahim & Ryka Sucharita Ebrahim pic.twitter.com/ChUodsLuwN