Moviesప్రభాస్ "కల్కి" సినిమాలో మరో స్టార్ హీరో.. ఫ్యాన్స్ కి మెంటల్...

ప్రభాస్ “కల్కి” సినిమాలో మరో స్టార్ హీరో.. ఫ్యాన్స్ కి మెంటల్ ఎక్కించే న్యూస్ వచ్చేస్తుందోచ్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా కల్కి . ఈ మూవీపై అభిమానులు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రభాస్ ఈ సినిమా కోసం చాలా చాలా కష్టపడుతున్నాడు .

అయితే ఈ సినిమాలో ఇప్పటికే భారీ తారాగాణం ఉంది . కాగా రీసెంట్గా ఈ సినిమాలో మరో క్యారెక్టర్ ని కూడా ఇన్వాల్వ్ చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్ అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఆయన మరెవరో కాదు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమాలో లాస్ట్ లో వచ్చే ఒక పాత్ర కోసం విజయ్ దేవరకొండ ను చూస్ చేసుకున్నారట డైరెక్టర్.

ఆయన పాత్ర సినిమాకి మంచి కంటెంట్ ఇస్తుందట . గెస్ట్ పాత్రే అయినప్పటికీ కథను మలుపు తిప్పే పాత్ర అని.. అందుకే ఈ పాత్ర కోసం విజయ్ దేవరకొండ ను చూస్ చేసుకున్నారు అంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. దీని పట్ల రౌడి హీరో ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇప్పటికే రౌడి హీరో విజయ్ దేవరకొండ దేవర లో కూడా నటించబోతున్నాడు అన్న టాక్ వినిపిస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news