Moviesఅమ్మ దొంగ.. అలియా మహా నాటీనే.. ఎక్స్ లవర్ తో ఏం...

అమ్మ దొంగ.. అలియా మహా నాటీనే.. ఎక్స్ లవర్ తో ఏం చేస్తుందో చూడండి(వీడియో)..!!

సినిమా ఇండస్ట్రీలో లవ్వులు .. డేటింగ్ లు .. బ్రేకప్ లు డివర్స్ లు చాలా చాలా కామన్.. ఎంత కామన్ అంటే సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ సెలబ్రిటీస్ 10 – 15 బ్రేకప్ లు చెప్పుకొని 16వసారి వేరే వ్యక్తితో పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు . అలాంటి లిస్ట్ సినీ ఇండస్ట్రీలో ఎక్కువగానే ఉంది . అయితే రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ను కలిసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి .

మనకు తెలిసిందే.. జనవరి 27 , 28 తేదీలలో 69వ ఎడిషన్ ఫిలింఫేర్ అవార్డ్స్ ఈవెంట్ గుజరాత్ నిర్వహించింది. అవార్డుల వేడుక ఆదివారం జరగక కర్టెన్ రైజర్.. ఈవెంట్ శనివారం రాత్రి ఘనంగా జరిగింది . అయితే ఈవెంట్ కి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం హాజరయ్యారు. కాగా ఈ ఈవెంట్లో అలియా భట్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అలియా భట్ రన్బీర్ కపూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది . అయితే ఆమె అంతకుముందే పలువురు హీరోలను ప్రేమించినట్లు బాలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది . తాజాగా రీసెంట్గా ఆమె తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ను కలిసిన వీడియో వైరల్ అవుతుంది. ఆయన మరెవరో కాదు. వరుణ్ ధావన్ .. అప్పట్లో వీళ్ళ మధ్య లవ్ ట్రాక్ నడిచినట్లు వార్తలు వినిపించాయి. ప్రస్తుతం ఎవరి లైఫ్ వాళ్ళది అన్నట్లు చేస్తున్నారు . తాజాగా ఫిలింఫేర్ అవార్డ్స్ ఈవెంట్లో ఇద్దరు కలుసుకొని గట్టిగా హగ్ చేసుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అది అదే ఇది ఇదే అంటూ జనాలు వ్యగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news