Newsప్రభాస్ పక్కన ఎంతో చనువుగా ఉన్న ఈయన ఆయనకి ఏం అవుతాడో...

ప్రభాస్ పక్కన ఎంతో చనువుగా ఉన్న ఈయన ఆయనకి ఏం అవుతాడో తెలుసా..? గిఫ్ట్ గా బంగారు వాచ్ ఎందుకు ఇచ్చారు..?

డార్లింగ్ ప్రభాస్ కి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి . మనం చూస్తూనే ఉన్నాం. సలార్ ట్రైలర్ పై ఏ రేంజ్ లో ట్రోలింగ్ జరిగిందో. అయినా సరే ఆయన నటించిన సలార్ ట్రైలర్ రికార్డు క్రియేట్ చేసింది . రిలీజ్ అయిన అతి తక్కువ టైంలోనే ఎక్కువ లైకులు దక్కించుకున్న ట్రైలర్గా సంచలనాన్ని క్రియేట్ చేసింది . ఈ క్రమంలోనే ప్రభాస్ కి సంబంధించిన ఓ పిక్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .

ఇక్కడ మీరు చూస్తున్న ఈ పిక్చర్ లో రెబల్ హీరో పక్కన కూర్చుని ఉన్న వ్యక్తి పేరు సత్యానంద్ . ఆయన ఎవరో కాదు ప్రభాస్ కి నట గురువు . ప్రభాస్ కు నటన నేర్పిన గురువే ఈ సత్యానంద్. ప్రభాస్ కి మాత్రమే కాదు చిరంజీవి దగ్గర నుంచి ఇప్పుడు ఉన్న టాలీవుడ్ యంగ్ స్టార్స్ వరకు అందరూ ఈయన శిష్యులు అని చెప్పడంలో సందేహం లేదు.

అయితే తనకు నటన నేర్పిన గురువు పట్ల చాలా ఫ్రెండ్లీగా ఉంటాడట ఈ రెబల్ హీరో . అంతే కాదు ఆయన ఎంతోమంది హీరోలకు నటన నేర్పిన ఆయన ప్రభాస్ తో ఉన్నత చనవుగా మరి ఈ హీరోతో ఉండరట . పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ ఆయనతో మెలిగే తీరు అన్నదమ్ముల లానే ఉంటుంది అంటూ చెప్పుకొస్తున్నారు ఫ్యాన్స్ . తన గురువు కోసం ఏకంగా పూర్తి బంగారంతో తయారుచేసిన చేతి వాచ్ ను ఆయనకు గిఫ్ట్ గా ఇచ్చారు . ప్రజెంట్ ఈ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news