Newsగోపీచంద్-సాయి పల్లవి కాంబోలో మిస్ అయిన సినిమా ఏంటో తెలిస్తే నోరెళ్లబెడతారు.....

గోపీచంద్-సాయి పల్లవి కాంబోలో మిస్ అయిన సినిమా ఏంటో తెలిస్తే నోరెళ్లబెడతారు.. ఎలా రిజెక్ట్ చేశావ్ బ్రో..?

సినిమా ఇండస్ట్రీ అంటేనే మాయాలోకం . ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు అసలు గెస్ చేయలేరు . అందుకే కొందరు మాత్రం లైఫ్ లో తప్పుడు డెసిషన్స్ తీసుకొని బొక్క బోర్లా పడుతూ ఉంటారు . ఆ విషయంలో మన గోపీచంద్ నెంబర్ వన్ అనే చెప్పాలి. ఇండస్ట్రీలో ఎప్పుడో ఎంట్రీ ఇచ్చిన ఈయన మొదట్లో ఫటాఫట్ అంటూ హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు . హీరోగా నటించినప్పుడు హిట్లు వేసుకున్నాడు. విలన్ గా నటించేటప్పుడు హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.


అయితే తర్వాత హీరోగా నటిస్తూ ఉంటే జనాలు లైక్ చేయలేకపోతున్నారు . అందుకే ఆయన సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి . గత కొంతకాలంగా ఒక్క హిట్టు కొట్టడానికి ట్రై చేస్తున్నాడు గోపీచంద్. అయితే గతంలో ఆయన చేసిన తప్పులను మరోసారి ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . సాయి పల్లవి హీరోయిన్గా రానా దగ్గుబాటి హీరోగా తెరకెక్కిన సినిమా వీరాటపర్వం . వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది .

అయితే టాక్ పరంగా అటు ఇటుగా ఉన్న నటన పరంగా నటుల పరంగా సాయి పల్లవికి రానా దగ్గుబాటికి మంచి పేరు తీసుకొచ్చింది . జనాలలోకి వీళ్ళను మరింత వెళ్లేలా సహాయపడింది . అయితే రానా దగ్గుబాటి క్యారెక్టర్ లో ముందుగా గోపీచంద్ అనుకున్నారట మేకర్స్ . కథ కూడా వివరించారట. ఈ కథ విని కచ్చితంగా ఫ్లాప్ అవుతుందని గెస్ చేసి కథ నుంచి తప్పుకున్నాడట. అంతేకాదు రానా దగ్గుబాటి కి ఈ విషయం కూడా తెలుసు . గోపీచంద్ కి కథ వివరించారు . ఆయన రిజెక్ట్ చేస్తేనే వీళ్ళు నా వద్దకు వచ్చారని కూడా తెలిసి కథను నమ్మి ఆయన నటించారు . ఈ సినిమా కమర్షియల్ హిట్టు కాకపోయినా రానాకు సాయి పల్లవి మంచి పేరు తెచ్చి పెట్టింది ఈ సినిమా..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news