Newsపవన్ కళ్యాణ్ తో నటించే ఛాన్స్ వచ్చిన రిజెక్ట్ చేసిన గోపీచంద్..ఆ...

పవన్ కళ్యాణ్ తో నటించే ఛాన్స్ వచ్చిన రిజెక్ట్ చేసిన గోపీచంద్..ఆ బ్లాక్ బస్టర్ మూవీ ఇదే..!

గోపీచంద్ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ . చూడడానికి చాలా సైలెంట్ గా ఉన్న ఆయనలో ఉన్న టాలెంట్ ఆయనను దగ్గర నుంచి గమనించిన వాళ్లకు మాత్రమే తెలుస్తుంది . కేవలం హీరో గానే కాకుండా విలన్ గా కూడా పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఈయన ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో ఒక్క హిట్ కొట్టడానికి అల్లాడిపోతున్నాడు. అయితే గోపీచంద్ హీరోగా కన్నా విలన్ గానే ఎక్కువగా అవకాశాలు వస్తూ ఉండడం గమనార్హం.

ఇప్పటికి కూడా ఆయనకు విలన్ గా అవకాశాలు ఇస్తున్నారట స్టార్ట్ డైరెక్టర్స్. కానీ గోపీచంద్ మాత్రమే ఇంట్రెస్ట్ చూపించట్లేదట. నిజానికి పవన్ కళ్యాణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ భీమ్లా నాయక్ . ఈ సినిమాలో విలన్ గా గోపీచంద్ ని చూస్ చేసుకున్నారట మేకర్స్ . అయితే ఆయన రిజెక్ట్ చేయడంతోనే ఆ పాత్ర రానా దగ్గుబాటి వద్దకు వెళ్లిందట. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి ఎంత క్రేజ్ వచ్చిందో అంతకు డబల్ క్రేజ్ దక్కించుకున్నాడు రానా దగ్గుబాటి .

డానియల్ శేఖర్ పాత్రలో నటించి అదరగొట్టేసాడు . అలా మంచి పాత్రను మిస్ చేసుకున్నాడు గోపీచంద్. అయితే సినిమా ఇండస్ట్రీలో హీరో గానే సెటిల్ అవ్వాలి అనుకున్న గోపీ చంద ఒక్క మంచి హిట్ కోసం చూస్తున్నాడు. చూద్దాం మరి గోపీచంద్ సరైన్ హిట్ అందుకుంటాడో లేదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news