Newsనితిన్ "ఎక్స్ట్రా ఆర్డనరీ" సినిమా హిట్ అవ్వడానికి ఏకైక రీజన్ ఇదే.....

నితిన్ “ఎక్స్ట్రా ఆర్డనరీ” సినిమా హిట్ అవ్వడానికి ఏకైక రీజన్ ఇదే.. ఆ లెక్క తప్పుంటే మూవీ అట్టర్ ఫ్లాప్..!

చాలాకాలం తర్వాత నితిన్ తన ఖాతాలో హిట్ అందుకున్నాడు . సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక నితిన్ ఎంత పాపులారిటీ దక్కించుకున్నాడో మనకు తెలిసిందే. మరి ముఖ్యంగా హోమ్లీ పాత్రల్లో బాగా నటిస్తాడు అన్న పేరు నితిన్ కి ఉంది . అయితే కొన్ని ప్రయోగాత్మక పాత్రలు చేసి బోల్తా కొట్టిన నితిన్ .. ఆ తర్వాత హిట్ అందుకోవడానికి చాలా చాలా కష్టపడ్డాడు . పక్కాగా చెప్పాలి అంటే గుండెజారి గల్లంతయ్యిందే సినిమా తర్వాత నితిన్ హిట్ అందుకున్న దాఖలాలే లేవు .

అయితే ఎట్టకేలకు తన ఖాతాలో ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాతో హిట్ వేసుకున్నాడు నితిన్ . ఈ సినిమాలో ఆయన ఓ హీరోగా కన్నా కూడా మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా కనిపించాడు అని చెప్పడమే కరెక్ట్ అంటున్నారు జనాలు . మరీ ముఖ్యంగా తన హీరో స్టేటస్ లో పక్కన పెట్టేసి డైరెక్టర్ ఏం చెప్తే ఆ డైలాగులు తూ చా తప్పకుండా చెప్పేసాడని .. అందుకే సినిమాలో కామెడీ జోనర్ అంత పండింది అని..

నాని లాంటి హీరో సినిమా ముందు రిలీజ్ అయిన ఆ సినిమా రికార్డ్స్ బ్రేక్ చేస్తూ నితిన్ సినిమాను ఎక్కువగా చూడడానికి ఇంట్రెస్ట్ చూపించారు జనాలు అంటే దానికి ప్రధాన కారణం కామెడీ టైమింగ్ అంటూ చెప్పుకొస్తున్నారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ కామెడీ మాత్రమే అని .. కథ పెద్దగా లేదని శ్రీలీల పర్ఫామెన్స్ కూడా యావరేజ్ గా ఉంది అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news