Newsరష్మిక లాగే గతంలో మార్ఫ్ ఫోటోస్ తో బాధపడిన స్టార్ హీరోయిన్...

రష్మిక లాగే గతంలో మార్ఫ్ ఫోటోస్ తో బాధపడిన స్టార్ హీరోయిన్ ఈమె.. ఎంత దారుణం అంటే..అండర్ వేర్ లేకుండానే..!

ప్రెసెంట్ సోషల్ మీడియా ఎంత పాపులారిటీ సంపాదించుకుందో మనం చూస్తున్నాం .. టెక్నాలజీ పెరిగిపోవడం ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్స్ ఉండడంతో కొందరు మొబైల్ ఫోన్స్ ని టెక్నాలజీని మంచిగా ఉపయోగిస్తుంటే .. మరికొందరు చెడుకి ఉపయోగిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎంగేజ్ లో ఉండే కొందరు ఆకతాయిలు హీరోయిన్స్ అమ్మాయిల ఫోటోలను వల్గర్ గా మార్చేసి .. ఆ వీడియోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు .

రీసెంట్గా కొందరు ఆకతాయిలు హీరోయిన్ రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియోని ఏ విధంగా ట్రెండ్ చేశారో మనం చూసాం. ఫైనల్లీ వాళ్లకు శిక్ష పడింది . అయితే ఇది అక్కడితో ఆగిపోలేదు . అలా శిక్ష పడిన 24 గంటలలోపే రష్మికకు సంబంధించిన మరో వీడియో కూడా వైరల్ అయింది. ఇది కేవలం రష్మిక మందన్నాకు సంబంధించింది మాత్రమే కాదు . ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ ఇలాంటి మార్ఫ్ ఫేక్ వీడియోల బారినపడి బాధపడుతున్నారు.

అయితే గతంలో స్టార్ హీరోయిన్ కూడా ఇలాగే వీడియోస్ కారణంగా బాధపడింది . ఆమె మరి ఎవరో కాదు త్రిష . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న త్రిష ఎంగేజ్ లో ఉన్నప్పుడే ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగు తమిళ్ ఇండస్ట్రీని అల్లాడించేసింది . ఆ టైంలో త్రిష కి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ ఎన్ని వైరల్ అయ్యాయో మనం చూసాం.

మరీ ముఖ్యంగా హోటల్లో త్రిష స్నానం చేస్తున్న ఫుల్ వీడియోను మార్పు చేసి లీక్ చేసేసారు ఆకతాయిలు . ఆ వీడియో ఇప్పటికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కేవలం ఇదొక్కటే కాదు చాలా సందర్భాలలో త్రిషకి సంబంధించిన కొన్ని మార్ఫ్ ఫోటోలను కావాలని లిక్ చేసి ట్రోల్ చేశారు . అయితే అప్పట్లో త్రిష దానిపై ఫైరైనా సరే పట్టించుకునే వాళ్లే లేకుండా పోయారు . ఇప్పుడు రష్మిక మందన్నా విషయంలో మాత్రం అందరూ సపోర్ట్ చేస్తున్నారు . ఇకనైనా ఇలాంటి మార్ఫ్ వీడియోస్ చేయడం ఆపితే బాగుంటుంది అని ఆశిద్దాం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news