News"స్టేజీ పైనే ఏడ్చేసిన సుమ"..కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రోమో..రాజీవ్ అంత టార్చర్ చేశాడా..?!

“స్టేజీ పైనే ఏడ్చేసిన సుమ”..కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రోమో..రాజీవ్ అంత టార్చర్ చేశాడా..?!

యాంకర్ సుమ .. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని స్టార్ యాంకర్ గా రాణిస్తున్న సుమ .. ఎంత హ్యాపీగా ఉంటుందో మనకు తెలిసిందే. ఎప్పుడు గల గల మాట్లాడుతుండే యాంకర్ సుమ ఫస్ట్ టైం స్టేజిపై ఎమోషనల్ అయిపోయింది. . దీపావళి వచ్చేస్తుంది ..ఈ సందర్భంగా పలు చాబల్స్ స్పెషల్ ఈవెంట్స్ ని కండక్ట్ చేస్తున్నారు.

ఇదే క్రమంలో ఒక కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చింది సుమ . ఇక అక్కడే ఉన్న శిల్పా చక్రవర్తి సుమకి సంబంధించి ఓ న్యూస్ ని లీక్ చేసింది . అంతేకాదు ఆ మాటలు విన్న సుమ స్టేజి పైన ఏడ్చేసింది. సుమ చాలా మంచిది అని .. సుమలాంటి క్యారెక్టర్ చాలా తక్కువ మందికే ఉంటుందని చెప్పుకొచ్చిన శిల్పా చక్రవర్తి .. రాత్రులు ఆమె కొన్నిసార్లు మెట్ల పైన నిద్రపోయేదని చెప్పుకొచ్చింది.

రాత్రులు కొన్నిసార్లు షూటింగ్స్ కు ఆలస్యం అయ్యేదని.. ఇంటికి వచ్చి బెల్ కొట్టిన ఎవ్వరు తీయకపోవడంతో కొన్నిసార్లు అలాగే మెట్లపై నిద్రపోవడం చూశానని చెప్పుకు వచ్చింది . అంతేకాదు శిల్ప చక్రవర్తి చేసిన కామెంట్స్ తో ఆమె తన పాస్ట్ గుర్తొచ్చి స్టేజి పైన ఎమోషనల్ అయింది . అంతేకాదు తన కొడుకు రోషన్ బబుల్గం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇదే షోకు గెస్ట్ గా వచ్చాడు. తన తల్లిని దగ్గరికి తీసుకొని ఎమోషనల్ అయ్యాడు . అయితే కావాలనే కొందరు సుమ ఏడ్చిన వీడియోకు రాజీవ్ కనకాల కారణమంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఆయన గతంలో చాలా టార్చర్ చేశారు అని .. అందుకే సుమ ఈ రేంజ్ లో బాధ పడిపోతుంది అని తప్పుడు కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news