Newsఅలాంటి బిజినెస్ స్టార్ట్ చేయబోతున్న ఆకాష్.. తండ్రినే మించిపోయే తెలివితేటాలు ఉన్నాయ్...

అలాంటి బిజినెస్ స్టార్ట్ చేయబోతున్న ఆకాష్.. తండ్రినే మించిపోయే తెలివితేటాలు ఉన్నాయ్ గా పిల్లాడిలో..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయన నటించిన సినిమాలో బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి . అదే టైంలో పూరి జగన్నాథ్ సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు .

ఈ క్రమంలోనే ఆకాష్ తన పూర్తి కాన్సన్ట్రేషన్ ని బిజినెస్ వైపు పెట్టాలని ఫిక్స్ అయ్యాడట. రీసెంట్గా ఎక్స్ట్రార్డినరీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన తన న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారట. టాట్యూస్ వేసే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారట. ఈ మధ్యకాలంలో యువత ఎక్కడపడితే అక్కడ టాటూస్ వేయించుకోవడానికి ఇష్టపడుతుంది.

అయితే నొప్పి లేకుండా చాలా హై క్వాలిటీ ప్రాసెస్ లో టాటూస్ వేసే పద్ధతిని ఇండియాలోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నడట ఆకాశపురి . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. తెలివితేటల్లో నువ్వు మీ నాన్నని మించిపోతావ్ రా అబ్బాయ్ అంటూ పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ ఆకాష్ ఐడియాను మెచ్చుకుంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news