Newsఅనుష్కలో ఉన్న పరమ చెత్త బుద్ధి ఏంటో తెలుసా..? ప్రభాస్ కి...

అనుష్కలో ఉన్న పరమ చెత్త బుద్ధి ఏంటో తెలుసా..? ప్రభాస్ కి పిచ్చ కోపం..!!

అనుష్క ..ఆరడుగుల అందగత్తె ..ఆ హైట్..ఆ వెయిట్.. ఆ నవ్వు ..ఆ మాటకారితనం.. ఆ చిలిపితనం ..అబ్బబ్బ ఎన్ని చెప్పినా తక్కువే. చెప్పే కొద్ది ఇంకా ఇంకా చెప్పాలి అనిపిస్తుంది .. వినే వాళ్లకి ఇంకా ఏదో చెపితే బాగుండు అనిపిస్తుంది . అలాంటి ఒక క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న టాలీవుడ్ జేజమ్మ అనుష్కకు ఓ బాడ్ బాడ్ బ్యాడ్ హాబిట్ ఉందట .

అదే చేతి వేళ్ళకి ఉన్న గోర్లను కొరకడం . ఎందుకో తెలియదు కానీ అనుష్క ఆ అలవాటును మానుకోలేకపోతుందట . చిన్నతనం నుండి ఆమెకు ఆ పిచ్చి బాగా వచ్చేసిందట .నెయిల్స్ ని స్టైలిష్ గా చేసుకోవడం. అనుష్కకు అస్సలు ఇష్టం ఉండదట. చాలా సింపుల్ లుక్స్ లోనే ఉండాలి అంటూ కోరుకుంటుందట . అయితే అనుష్కకు ఈ అలవాటు మానుకోమని ఎంత మంది చెప్పినా ఆమె మానుకోలేకపోతుందట .

మరీ ముఖ్యంగా ప్రభాస్ పక్కన ఉన్నప్పుడు ఆమె అలా గోర్లు కొరికితే ఆయనకు చాలా చాలా కోపం వస్తుందట. ప్రభాస్ కూడా ఎన్నోసార్లు చెప్పాడు కానీ అనుష్క ఎందుకో ఆ పద్ధతిని మానుకోలేక పోతుంది . దీంతో ఇదే న్యూస్ మరోసారి వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news