Moviesనాన్న కోసం అలంటి పని చేస్తున్న శ్రీముఖి.. నవ్వాలో ఏడవాలో తెలియని...

నాన్న కోసం అలంటి పని చేస్తున్న శ్రీముఖి.. నవ్వాలో ఏడవాలో తెలియని పోజీషన్ లో ఫ్యాన్స్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . బుల్లితెర యాంకర్ రాములమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీముఖి త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందా..? అంటే అవును అనే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది . మనకు తెలిసిందే ఇప్పటికే సోషల్ మీడియాలో చాలాసార్లు శ్రీముఖి పెళ్లి వార్త వైరల్ అయింది .

అయితే ఎప్పటికప్పుడు ఆమె క్లారిటీ ఇస్తూనే వచ్చింది. నేను పెళ్లి చేసుకుంటే.. నేనే మీకు చెప్తాను అంటూ అఫీషియల్ గా కూడా ప్రకటించింది . అయితే ఈసారి శ్రీముఖికి ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిందట. అది కూడా వాళ్ళ నాన్న వాళ్ళ ఆనందం కోసం. అందరి ఇంట్లో ఆడపిల్లలు పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు .

నువ్వు మాకు ఆ ఆనందాన్ని ఎప్పుడు ఇస్తావ్ శ్రీముఖి అంటూ నాన్న అడగడంతో నాన్న కోరిక ప్రకారమే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీంతో త్వరలోనే శ్రీముఖి గుడ్ న్యూస్ చెప్పబోతుంది అన్న న్యూస్ ఫ్రెండ్స్ వద్ద నుంచి సోషల్ మీడియాలో లీకై వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news